ఎన్టీఆర్ డిజాస్ట‌ర్‌ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా… ఈమె ఇలా అయిపోయిందేంటి….!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన మూడో సినిమా సుబ్బు రుద్రరాజు సురేష్ వర్మ డైరెక్షన్లో వచ్చిన సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా సోనాలి జోషి అనే హీరోయిన్ నటించింది. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం వంటి అగ్ర నటులు కీలక పాత్రలో నటించారు. మణిశర్మ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను అంతగానో ఆకట్టుకుంది. 2001 డిసెంబర్‌లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయంం అందుకోలేకపోయింది.

కానీ సుబ్బు సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా నటిచ్చిన సోనాలి జోషి మాత్రం యూత్ ను బాగా ఆకట్టుకుంది. అయితే తొలి సినిమానే ప్లాఫ్ అవడంతో సోనాలి కి పెద్దగా ఆఫర్లు రాలేదు. సుబ్బు తర్వాత సందడే సందడి, నాన్న నేను అబద్ధం, రాంబాబు గాడి పెళ్ళాం వంటి తదితర సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు కూడా ఆమెకు నిరాశ మిగిల్చాయి. వరుస పరాజయాల కారణంగా సోనాలి జోషి మెల్లగా చిత్ర పరిశ్రమకు దూరమైంది.

చిత్ర పరిశ్రమకు దూరమైన తర్వాత సోనాలి జోషి ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అయితే సినిమాలకు దూరమైనా సోనాలి జోషి సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటూ తన ఫాలో అవర్స్ ను అలరిస్తుంది.

అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఖచ్చితంగా అందరూ షాక్ అవుతారు. సాధారణంగా హీరోయిన్లు సినిమాలకు దూరమయ్యారంటే వారి షేపులన్నీ గుర్తుపట్టలేని విధంగా మారిపోతూ ఉంటాయి. ఇది ఈ ముద్దుగుమ్మ విషయంలో కూడా అదే జరిగింది. ఒకప్పుడు ఎంతో నాజుగ్గా ఎంతో అందంగా యూత్ గుండెల్లో చెమటలు పట్టించే విధంగా ఉన్న సోనాలి ఇప్పుడు బాగా బరువెక్కింది. అసలు ఆమె తాజా ఫోటోలు చూస్తుంటే సుబ్బు సినిమాలో ఎన్టీఆర్‌తో నటించినది ఈమెన‌ అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఎందుకంటే అంతలా ఆమె మారిపోయింది. ఆమె ప్రస్తుత ఫోటోలు పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

 

 

View this post on Instagram

 

A post shared by Sonali J Joshi (@sonali_j_joshi)