“ప్లీజ్..నన్ను క్షమించండి”.. అభిమానులకు రష్మిక మందన్న బహిరంగ క్షమాపణలు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ..సినిమా రంగంలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన తన అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు తెలియజేసింది . ప్రజెంట్ ఇదే న్యూస్ ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ఛలో సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్నా.. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది .

First schedule of Rashmika Mandanna's bilingual film 'Rainbow' wrapped | Tamil Movie News - Times of India

ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా బడా బడిగా ఆఫర్లు అందుకుంటూ హ్యూజ్ రేంజ్ లో లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రష్మిక ..నేషనల్ క్రష్ గా.. పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది . ప్రజెంట్ పుష్ప2 సినిమాలో బిజీగా ఉన్న రష్మిక మందన.. మరోవైపు దేవ్ మోహన్ తో కలిసి రెయిన్ బో అనే చిత్రంలోను నటిస్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న రష్మిక.. క్రేజీ అప్డేట్ ఇచ్చింది .

Rainbow Goes On The Floors, Starring Rashmika Mandanna And Dev Mohan - Social News XYZ

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉండే రష్మిక మందన .. గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో పోస్ట్లు ఏం పెట్టట్లేదు. “ఈ క్రమంలోని అభిమానులకు సారీ చెబుతూ ..రెయిన్ బో షూటింగ్ చేస్తున్న దగ్గర నెట్వర్క్ లేవని .. సిగ్నల్ లేని ఏరియాస్ లో షూట్ చేశామని.. ఆ కారణంగానే అభిమానులతో ముచ్చటించలేకపోయానని.. ఇకపై మళ్లీ బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్ అనే విధంగా అభిమానులతో ముచ్చటిస్తానని చెప్పకు వచ్చింది”. ఈ క్రమంలోనే రష్మిక మందన చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!