పుష్ప ఐటమ్ సాంగ్‌లో సమంత కన్నా ముందుగా అనుకున్న హీరోయిన్ ఎవరంటే..!

” ఊ అంటావా మావ..ఊ ఊ అంటావ మావ” ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాలా ..చెప్పండి.. సమంత ఈ పాటలో కనిపించినంత హాట్ గా ఎప్పుడు కనిపించలేదు. పైగా విడాకుల త‌ర్వాత ఇలా రెచ్చిపోతుంద‌ని ఎవ్వ‌రూ అనుకోలేదు. అంతలా తన బాడీలోని అందాలను ఎక్స్పోజ్ చేసి సినిమా హిట్ అవ్వడానికి పిల్ల‌ర్‌గా నిలిచింది. ఈ పాట సృష్టించిన భీభ‌త్సం అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకొని దేశాన్ని షేక్ చేసింది .

Allu Arjun-starrer 'Pushpa' Sets Release Date, See New Movie Poster

ఎక్కడ చూసినా ఈ పాట మారుమోగిపోయేది. అంతలా తన పాటతో మాయ చేశాడు చంద్రబోస్. ట్యూన్ కట్టి టెంప్ట్ చేశాడు.. దేవి శ్రీ ప్రసాద్. పుష్ప సినిమాలో ఫస్ట్ టైం తన కెరీర్లో ఐటమ్ సాంగ్ చేసింది హీరోయిన్ సమంత. ఇప్పటికి ఎక్కడైనా ఫంక్షన్లు జరిగినా ఈవెంట్లు జరిగిన ఈ పాట ఉండాల్సిందే. అంతలా ఈ పాట పాపులర్ అయ్యింది.ఈ పాటలో హీరోయిన్‌గా ముందుగా సమంతను అనుకోలేదట సుకుమార్.

Not Rs 1.5 crore, Samantha charged Rs 5 crore for Oo Antava song from Allu Arjun's Pushpa? - India Today

ఈ పాట కోసం ముందుగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని అనుకున్నారట. ఆ తర్వాత అల్లు అర్జున్ పర్సనల్ సజీషన్ ఇవ్వడంతో మన తెలుగు హీరోయిన్ ని పెట్టుకుందామనే ఆలోచనకు వచ్చారట. ఇక తర్వాత మన తెలుగు హీరోయిన్లు ఈ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారా అని ప‌లువురు పేర్లు ఆలోచించి చివ‌ర‌కు సమంతను ఫైన‌ల్ చేశార‌ట‌. అదే స‌మ‌య‌నికి సమంత డివోర్స్ ఇష్యూ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

33 Hot and Bold Pics of Disha Patani That Will Shock You!

సమంత ఈ పాట చేస్తే సినిమాకు పిచ్చ క్రేజ్ వస్తుందని సుకుమార్ – బన్నీ ఫిక్స్ అయిపోయారట. ఇక అనుకున్నదే ఆలస్యం సమంతను అడగడంతో ఆమె ఫస్ట్ నో చెప్పినా తర్వాత బన్నీ చెప్పడంతో ఈ పాటకు ఒకే చెప్పి కేవలం ఒక్క రోజులో ఈ పాట షూటింగ్ కంప్లీట్ చేసారు. ఈ పాట ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో సూప‌ర్ ట్రెడింగ్‌లో దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు రాబోయే పుష్ప2 సినిమాలో కూడా సుకుమార్ ఎలాంటి ఐట‌మ్ బంబ్‌ను తీసుకు రాబోతున్నారో చూడాలి.