పక్కింటోళ్ల‌ పూలతో పూజలు చేస్తారా…. అలా చేస్తే అంతే సంగ‌తి..!

పూజలో పువ్వులు వాడడం తప్పనిసరి ఒక్కొక్కరు ఒక్కో రకమైన పూలని వాడుతూ ఉంటారు. అయితే దేవుడు పూజ కోసం పూలను బయట మార్కెట్ లో లేదంటే పెరట్లో పూసిన పువ్వులను పూజలో పెడుతూ ఉంటారు. ఎవరైతే భక్తి పూర్వకంగా పవిత్రమైన మనసుతో పండ్లు, పంచదార, బెల్లం లాంటి నైవేద్యాలను దేవుడికి పెడుతూ ఉంటారు.

చాలామంది తెలియకుండా దొంగ చాటుగా పూలు కోసుకుని దేవుడికి అలంకరిస్తారు. దేవుడికి పెట్టడానికని చెప్పి పూలు మొత్తం కొసేయకూడదు ఒక్క పువ్వు అయినా ఉంచాలి. అలా లేకుండా మహా పాపం అని నిపుణులు చెబుతున్నారు. పూలు కోసుకునేటప్పుడు ఇంటి యజమాని అడగాలి.

అప్పుడు కూడా మీరు చేసే పుణ్యం లో సగం వారికి వెళ్ళిపోతుంది. ఈ విషయాలు గరుడ పురాణంలో ఉంటాయి. పూలు కోసుకోవడం తప్పు కాదు కానీ ఆ ఇంటి యజమాని అడగకుండా కోసుకోవడం చాలా తప్పు. అలా కొయ్యకూడదు. పూజ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి.