మనసు మార్చుకున్న ప్రశాంత్ నీల్ ..ఎన్టీఆర్ తో సినిమా పై ఊహించని నిర్ణయం..!?

కోట్లాది మంది నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా..? అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన ఎన్టీఆర్ థర్టీ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంది . ఈ క్రమంలోనే ఇన్నాళ్లు ఎన్టీఆర్ 30 అప్డేట్ కోసం వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషి ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. కాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ థర్టీ సినిమా ప్రెసెంట్ హైదరాబాదులో మొదటి షెడ్యూల్ జరుపుకుంటుంది . ఈ క్రమంలోనే మరి కొద్ది రోజుల్లోనే గోవాలో గ్రాండ్గా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది . ఈ సెకండ్ షెడ్యూల్ లో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా భాగం కానున్నట్లు తెలుస్తుంది .

Janhvi Kapoor's First Look As 'The Calm In The Storm' From Jr NTR's 'NTR 30' OUT; See Poster

త్వరలోనే ఈ సినిమా షూట్ ను కంప్లీట్ చేసి కొరటాల శివ మరో స్టార్ డైరెక్టర్ తో కమిట్ అవ్వబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ థర్టీ సినిమా కంప్లీట్ అవ్వగానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్న ఎన్ టీఆర్ 31 సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళబోతుంది అంటూ ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది . నిజానికి 2024 సమ్మర్ పైన ఎన్టీఆర్ 31 సినిమా షూటింగ్ ప్రారంభించాలని ఎన్టీఆర్ భావించారట . ప్రశాంత్ నీల్ కూడా అందుకు ఓకే చేశారట.

Jr NTR: కొరటాల శివ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేతిలో వరుసగా ప్యాన్ ప్రాజెక్ట్స్.. తారక్ లైనప్ ఓ రేంజ్‌లో.. | Jr NTR to work with koratala siva after that he work with prashanth ...

కానీ అభిమానుల కోసం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సినిమా షూట్ ని కూడా కంప్లీట్ చేసేయాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారట . ఈ క్రమంలోని 2024 జనవరి నుంచి ఎన్టీఆర్ 31 షూటింగ్ ప్రారంభించాలని .. ప్లస్ కొరటాల శివ సినిమాకి ప్రమోషన్స్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట . అంతేకాదు ఎన్టీఆర్ 30 సినిమా షూట్ చేస్తూనే “వార్2” సినిమాని కూడా కంప్లీట్ చేసే విధంగా ఎన్టీఆర్ మైండ్ బ్లోయింగ్ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది .

ManaNandamuri.com - 𝑻𝒉𝒆 𝒐𝒏𝒍𝒚 𝒔𝒐𝒊𝒍 𝒕𝒉𝒂𝒕 𝒊𝒔 𝒘𝒐𝒓𝒕𝒉 𝒓𝒆𝒎𝒆𝒎𝒃𝒆𝒓𝒊𝒏𝒈 𝒊𝒔 𝒕𝒉𝒆 𝒐𝒏𝒆 𝒔𝒐𝒂𝒌𝒆𝒅 𝒊𝒏 𝒃𝒍𝒐𝒐𝒅! 𝐇𝐢𝐬 𝐬𝐨𝐢𝐥, 𝐇𝐢𝐬 𝐫𝐞𝐢𝐠𝐧... 𝐁𝐮𝐭 𝐝𝐞𝐟𝐢𝐧𝐢𝐭𝐞𝐥𝐲 𝐧𝐨𝐭 𝐡𝐢𝐬 𝐛𝐥𝐨𝐨𝐝. #NTR31 Jr NTR ...

దీని అంతటికి కారణం నందమూరి అభిమానులను ఎంటర్టైన్ చేయడమే . ఏది ఏమైనా సరే ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉంటాడు . ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని.. లేటుగా సినిమాని షూట్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్న ఆయన నిర్ణయాన్ని మార్చుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎన్టీఆర్ 30 సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట . ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తున్నాయి . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?

Tags: director prasanth neal, film news, filmy updates, latest news, latest viral news, ntr, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news