Pragya Jaiswal : సారీ లుక్ లో హాట్ అప్పీల్.. మైండ్ బ్లోయింగ్..!

Pragya Jaiswal : కంచె బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ కెరియర్ ఆశించిన స్థాయిలో లేదని చెప్పొచ్చు. బాలయ్యతో అఖండ లాంటి సూపర్ హిట్ అందుకున్నా కూడా అమ్మడికి అవకాశాలు రావట్లేదు. అయితే సినిమాల్లో ఛాన్సులు రాకున్నా సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు అదరగొడుతుంది. తన ఇన్ స్టాగ్రాం లో తన లేటెస్ట్ ఫోటోస్ తో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుని ప్రగ్యా జైశ్వాల్.

ఇక లేటెస్ట్ గా ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) సారీ లుక్ అయితే మాత్రం రచ్చ రంబోలా అనేలా ఉంది. సారీలో కూడా సెక్సీగా కనిపిస్తుంది అమ్మడు. అంతేకాద్ యద అందాలను చూపిస్తూ అమ్మడు చేసిన ఈ ఫోటో షూట్ కుర్రళ్లని తెగ అలరించేస్తుంది. అందం అభినయం రెండు పర్ఫెక్ట్ గా ఉన్నా సరే ఎందుకో ప్రగ్యా జైశ్వాల్ కి లక్ కలిసి రావట్లేదని చెప్పొచ్చు. యువ హీరోల సినిమాల్లో నటిస్తూ వచ్చిన ప్రగ్యా ఆ సినిమాలు నిరాశపరచడంతో ఆమెకి ఛాన్సులు రావట్లేదు.

అఖండ హిట్ తర్వాత మళ్లీ కెరియర్ ఊపందుకుంటుంది అనుకున్నా ఎందుకో ఆమె ఇంకా వెనకపడే ఉంది. ఇక ప్రస్తుతం వెబ్ సీరీస్ లపై ఆసక్తి చూపిస్తున్న ప్రగ్యా వాటిల్లో బిజీ అవ్వాలని చూస్తుంది. మరి ప్రగ్యాకి ఓటీటీ మూవీస్ అయినా క్రేజ్ తెచ్చిపెడతాయేమో చూడాలి.

 

Tags: Pragya, Pragya Jaiswal, Pragya Saree Look, social media, Tollywood