ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించనుండడంతో చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్.ఈ చిత్రం వాయిదా పడిందని మరియు 12 జనవరి 2023న విడుదల కానుందని వార్తలు వచ్చాయి. కానీ గత కొన్ని రోజులుగా టీమ్ మరోసారి కొన్ని సన్నివేశాలను రీ-షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మరో రూమర్ జరుగుతోంది. .
ఈ పుకార్లన్నీ ఫేక్ అని, రీషూట్ ప్రక్రియ జరగడం లేదని ,నిర్మాణానంతర కార్యక్రమాలు మరియు విఎఫ్‌ఎక్స్‌తో మేకర్స్ బిజీగా ఉన్నారు అని చెప్పుతున్నారు. మిగిలిన పుకార్లు ఫేక్ అని తేల్చేశారు .