Poonam Bazwa : కూచిపూడి వెంకట్ మొదటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పూనం బజ్వా. హీరోయిన్ గానే కాదు సైడ్ రోల్స్ కూడా చేసిన పూనం స్టార్ క్రేజ్ దక్కించుకోకుండానే కెరియర్ ముగించేసింది. ప్రస్తూం చిన్న చిన్న పాత్రలు చేస్తూ కాలం వెళ్లదీస్తుంది. అయితే ఈమధ్య అందాల ఆరబోతలో బాలీవుడ్ హీరోయిన్స్ ని సైతం పక్కన పెట్టేలా చేస్తుంది అమ్మడు. అమ్మడు షేర్ చేస్తున్న హాట్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
లేటెస్ట్ గా పూనం బజ్వా టాప్ యాంగిల్ లో అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఈ రేంజ్ లో రెచ్చిపోతే కుర్రకారు ఏమైపోవాలి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందాల ఆరబోతతో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది పూనం. సినిమా ఛాన్సుల కోసమే పూనం బజ్వా ఇలా రెచ్చిపోతుందని అంటున్నారు వారు ఉన్నారు.
ఫోటో షూట్ లో రెచ్చిపోయినట్టే సినిమాలో రెచ్చిపోతే మాత్రం అమ్మడు మళ్లీ బిజీ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. తెలుగులో కొన్ని మంచి సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేదు అందుకే ఆమెకి తగిన గుర్తింపు రాలేదు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు హాట్ హాట్ గా ఫోటో షూట్ షేర్ చేస్తూ హంగామా చేస్తుంది. మరి ఈ ఫోటో షూట్స్ తో అయినా పూనం కి మళ్లీ ఛాన్సులు వస్తాయేమో చూడాలి.