Poonam Bajwa : బికిని ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ..!

మొదటి సినిమా అనే మూవీతో తెలుగు తెరకు పరిచయమైన పూనం భజ్వా (Poonam Bajwa) ఆ సినిమాతో క్రేజ్ తెచ్చుకోగా ఆ తర్వాత సరైన ఛాన్సులు రాక కెరియర్ లో వెనకపడ్డది. పరుగు లాంటి సినిమాలో సైడ్ రోల్స్ చేసిన ఈ అమ్మడు అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తుంది. తెలుగులో కన్నా తమిళ, మళయాళం, కన్నడ సినిమాలు చేసింది పూనం భజ్వ.

హీరోయిన్ గా ఒక ఐడెంటిటీ సంపాదించిన పూనం (Poonam Bajwa ) ఆ క్రేజ్ తో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. దాదాపు తన ఇన్ స్టాగ్రాం లో 3 మిలియన్ ఫాలోవర్స్ దాకా ఉన్నారు. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న పూనం భజ్వా లేటెస్ట్ గా బికిని స్టిల్స్ తో సర్ ప్రైజ్ చేసింది.

పూల్ పిల్లర్ మీద అలా సేదతీరిన పూనం బికిని స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా ఛాన్సులు ఎలా ఉన్నా తన సోషల్ మీడియా ఎటాక్ తో అమ్మడు రచ్చ రచ్చ చేస్తుంది. ప్రస్తుతం మళయాళంలో రెండు సినిమాలు చేస్తున్న పూనం ఇప్పటికీఎ తెలుగులో సరైన ఛాన్స్ వస్తే సత్తా చాటుతా అంటుంది.

Tags: Poojam Bikini, poonam bajwa, Poonam Bhajwa Hot Photo, Poonam Bhajwa Updates