Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్దే తన థైస్ షోతో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయడం కామనే. ఆమెని చాలా అరుదుగా ఫుల్ కాస్టూం తో చూస్తుంటాం.. అయితే థైస్ షోతో ఆడియన్స్ ని తెగ డిస్ట్రబ్ చేసే పూజా వాళ్ల మీద కనికరం చూపించడానికే కాబోలు ఈసారి జీన్స్ ప్యాంట్ తో లేటెస్ట్ ఫోటో షూట్ చేసింది. కాళ్లు కనిపించకుండా ప్యాంట్.. వైట్ షర్ట్ తో పూజా హెగ్దే లేటెస్ట్ ఫోటో షూట్ అదిరిపోయింది.

అఫ్కోర్స్ ఆమెని హాట్ లుక్ తో చూసిన ఆడియన్స్ అంతా కూడా ఈ ఫోటోలు కూడా మెచ్చేస్తున్నారు. నిండా బట్టలు కట్టుకుని ఎన్ని రోజులైందో అని కొందరు ఆకతాయిలు కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే పూజా బేబీ ఇలా బాగాలేదు.. నువ్వు థైస్ షో చేస్తేనే సూపర్ గా ఉంటావ్ అని కామెంట్స్ చేస్తున్నారు. వరుస స్టార్ సినిమాలతో పూజా హెగ్దే తన సత్తా చాటుతుంది.

ప్రస్తుతం తెలుగులో మహేష్ సినిమాలో నటిస్తున్న పూజా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తుంది. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో నటిస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది పూజా బేబీ. తన లేటెస్ట్ ఫోటో షూట్ తో పూజా హెగ్దే దుమ్ము దులిపేస్తుంది. పూజా ఫోటో పెట్టాలే కానీ నిమిషాల్లో వైరల్ అయిపోవడం గ్యారెంటీ.. ఈ ఫోటో షూట్ కూడా తన ఫ్యాన్స్ అందరు తెగ వైరల్ చేస్తున్నారు.
