Sreemukhi : షర్ట్ బటన్ విప్పేసి.. శ్రీముఖి ఏంటీ అరాచకం..!

Sreemukhi Shirt Button Open Hot Photoshoot

Sreemukhi : యాంకర్ శ్రీముఖి ఏంటి తన పంథా మార్చేసిందని అనుకుంటున్నారు ఆడియెన్స్. ఇన్నాళ్లు గ్లామర్ షో విషయంలో కొద్దిగా దూరంగా ఉండే అమ్మడు ఈమధ్య మాత్రం రెచ్చిపోయి మరీ చూపించేస్తుంది.

తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లని తెగ డిస్ట్రబ్ చేస్తుంది శ్రీముఖి. అసలు శ్రీముఖి ఎందుకిలా చేస్తుంది అని అనుకుంటున్నారు ప్రేక్షకులు. బుల్లితెర యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి స్మాల్ స్క్రీన్ రమౌలమ్మ అంటూ ముద్దుగా పిలుస్తుంటారు.

మరి ఈ రాములమ్మకి ఏమైందో ఏమో కానీ వరుస హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. లేటెస్ట్ గా షర్ట్ బటన్ విప్పేసి మరి అమ్మడు చేస్తున్న అందాల రచ్చ అరాచకంగా ఉందని చెప్పొచ్చు. తన యద సంపద చూపిస్తూ శ్రీముఖి చేస్తున్న ఈ షో చూసి ఆడియన్స్ పిచ్చోళ్లు అవుతున్నారంటే నమ్మాలి. ముఖ్యంగా స్మాల్ స్క్రీన్ మీద యాంకర్ గా చేస్తూ ఈ రేంజ్ లో రెచ్చిపోవడం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్స్ నిమిషాల్లో వైరల్ గా మారాయి. ఓ పక్క యాంకరింగ్ చేస్తూ మరోపక్క సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న శ్రెముఖి ఇక మీదట తన ఫోకస్ సినిమాల మీద కూడా పెట్టనుందని తెలుస్తుంది. అందుకే ఈమధ్య తన లుక్ ని కూడా మార్చుకుని హాట్ అప్పీల్ చేస్తుంది. ఖచ్చితంగా శ్రీముఖి లీడ్ హీరోయిన్ గా చేస్తే మాత్రం ఆమె కెరియర్ కు చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.

Tags: Anchor Sreemukhi, Sreemukhi, Sreemukhi Hot, Sreemukhi Photoshoot