Pooja Hegde : పూజా బేబ్ బెడ్ మీద అలాంటి ఫోజుతో..!

బుట్ట బొమ్మ పూజా హెగ్దే కుర్రాళ్లని డిస్ట్రబ్ చేయడమే పనిగా పెట్టుకుంది. సినిమాల్లో తన హాట్ షోతో రెచ్చిపోతున్న పూజా హెగ్దే (Pooja Hegde) తన ఫోటో షూట్స్ తో కూడా దుమ్ముదులిపేస్తిందు. మొన్నటిదాకా సినిమాలతో తెగ బిజీగా ఉన్న అమ్మడు ప్రస్తుతం ఖాళీ టైం దొరికినట్టు ఉంది. అందుకే ఫ్యామిలీతో విహార యాత్రలు చేసి వచ్చింది. తన ట్రిప్ లో ప్రతి అప్డేట్ ఇస్తూ తన హాట్ ఫోటోలతో అలరించిన పూజా హెగ్దే ఇంట్లో ఉండి కూడా ఆడియెన్స్ ని అలరిస్తుంది.

సోఫా మీద కూర్చుని థైస్ షో చేస్తూ పూజా కెవ్వు కేక అనిపిస్తుంది. మరోపక్క బెడ్ మీద యద అందాలు కనిపించేలా సెల్ఫీ తీసి కుర్రాళ్లని ఎట్రాక్ట్ చేస్తుంది. పూజా (Pooja Hegde) ఫోటో పెడితే లక్షల కొద్ది లైకులు వందల కొద్దీ షేర్లు చేస్తారని చెప్పొచ్చు. పూజా బేబ్ బెడ్ మీద ఫోటో మాత్రం ఆమె ఫ్యాన్స్ ని నిద్రపట్టనివ్వడం లేదంటే నమ్మాలి.

ఇక పూజా సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ జన గణ మన సినిమా చేస్తున్న అమ్మడు మహేష్ త్రివిక్రం సినిమాలో కూడా నటిస్తుంది. ఇవే కాకుండా బాలీవుడ్ లో వెంకటేష్, సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమాలో కూడా అమ్మడు ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలతో పూజా అదరగొట్టబోతుందని చెప్పొచ్చు.

Tags: Buttabomma Pooja Hegde, Janaganamana, mahesh, Pooja, Pooja Hegde, Tollywood