Payal Rajput : సముద్రపు ఒడ్డున.. తడిసిన అందాలతో పాయల్ రచ్చ..!

ఆరెక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) తన ఫ్యాన్స్ ని అలరించడంలో ముందుంటుంది. ఓ పక్క సినిమాలు చేస్తూ కెరియర్ నెట్టుకొస్తున్న అమ్మడు మరోపక్క హాట్ ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. గ్లామర్ షోకి ఎలాంటి లిమిట్స్ పెట్టుకోని పాయల్ రోజుకొక హాట్ ఫోటో షూట్ తో ఆడియెన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. లేటెస్ట్ గా పాయల్ రాజ్ పుత్ బీచ్ ఒడ్డున కూర్చుని హాట్ స్టిల్స్ ఇచ్చింది.

తడిసిన అందాలతో పాయల్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. పాయల్ పరువాలలో చిక్కుకున్న ఆడియెన్స్ ఎంతోమంది ఉన్నారు. ఇక కెరియర్ విషయానికి వస్తే పాయల్ కెరియర్ లో మళ్లీ ఒక ఆరెక్స్ 100 లాంటి హిట్ సినిమా కోసం ఎదురుచూస్తుంది. లిప్ లాక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ ఎలాంటి సీన్స్ కి అయినా తాను రెడీ అని చెబుతున్న ఈ అమ్మడు మళ్లీ అలాంటి హాట్ రోల్ లో కనిపించాలని అనుకుంటుంది.

అయితే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సరే Payal Rajput కి సోషల్ మీడియాలో మాత్రం రోజు రోజుకి క్రేజ్ పెరిగిపోతుంది. పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ గా ఆది సాయికుమార్ తో తీస్ మార్ ఖాన్ సినిమాలో నటించింది. ఆ సినిమా నిన్న రిలీజై ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది.

Tags: Payal, Payal Hot Show, Payal Photoshoot, payal rajputh, RX100, Tees Maar Khan, Tollywood