“పట్టుచీర టు బికినీ” పూర్తిగా బరితెగించేసిన హరితేజ.. ఈ రేంజ్‌లో విప్పి చూపించడానికి కారణం అదేనా.?

హరితేజ బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన హరితేజ.. బిగ్‌బాస్ రియాలిటీ షోతో తన క్రేజ్ మరింత పెంచుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన హరితేజ వరుస‌ సినిమా ఛాన్సులతో దూసుకుపోతుంది. గతేడాది ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది హరితేజ. ప్రస్తుతం పలు సినిమా ఛాన్సుల్లో, యాంకరింగ్ లో దూసుకుపోతున్న హరితేజ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.

 

తన ప్రొఫెషనల్ అప్డేట్స్, పర్సనల్ అప్డేట్స్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది హరి. సెలబ్రిటీస్ సమ్మర్ వస్తే చాలు వేరే దేశాలకు వెళ్లి రిలాక్స్ అయ్యే ప్లాన్స్ చేస్తూ ఉంటారు. అలాగే హరితేజ కూడా తన కూతురు భూమితో కలిసి సమ్మర్ వెకేషన్ కి ఇండోనేషియా వెళ్ళింది. ఎప్పుడు ట్రెడిషనల్ దుస్తుల్లో కనిపించే హరితేజ వెస్ట్రన్ స్టైల్ డిజైన్లు వేసుకోవడానికి అంతగా ఇష్టపడేది కాదు.

అలాంటి హరితేజ సడన్ గా వెకేషన్ లో బికినీలో స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. సినిమాలో మరిన్ని ఆఫర్స్ కోసమా లేదా సోష‌ల్ మీడియాలో అన‌సూయ‌, ర‌ష్మీ రేంజ్‌లో మ‌రింత క్రేజ్ రావాల‌ని ఇలా ఫొటోస్ షేర్ చేసిందో కారణం తెలియదు కానీ ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట‌ వైరల్ గా మారాయి.

Hariteja: Hariteja showing off her beauty in a bikini.. Even after  marriage, Hariteja: Hariteja showing off

కొంతమంది ఆ బికినీ పిక్స్ చూసి వెరీ నైస్ హరి అని కామెంట్స్ చేస్తుంటే. మరి కొంతమంది మాత్రం పట్టుచీర టు బికినీ ఇంత‌లా ? మారిపోయావెంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది సినిమాలో మరిన్ని ఛాన్సులు కోసం ఇంతగా బరితెగించాలా అంటూ ఫైర్ అవుతున్నారు.