ఓ మై గాడ్.. ఆస్కార్ అవార్డుల తయారీ కోసం అన్ని కోట్లు ఖర్చు చేస్తారా..? అమ్మితే ఎంత వస్తుందో తెలుసా..?

కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన ఆస్కార్ విన్నింగ్ లిస్ట్ మరికొద్ది గంటల్లోనే రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది . ఇప్పటివరకు మన తెలుగు సినిమాలు ఎన్నో ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్ళాయి . అయితే ఫస్ట్ టైం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం ఆస్కార్ అవార్డు అందుకోబోతుంది అంటూ పలువురు తెలుగు జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు .

In what order are the Oscar awards presented? - Quora

మనకు తెలిసిందే రాజమౌళి సినిమా ప్రెసెంట్ ఆస్కార్ అవార్డు అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది . మరికొన్ని గంటల్లో దర్శకధీరుడు రాజమౌళి ఆస్కార్ అవార్డును చేత పట్టుకోబోతున్నాడు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉండే జనాలు సంబరాలు చేసుకోవడానికి రెడీ అవుతున్నారు . కాగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఫైనల్ నామినేషన్స్ లో ఉంది. ఆర్ఆర్ఆర్ టీం స్కార్ అవార్డును ముద్దాడేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నారు . కాగా ఆస్కార్ అవార్డ్ తయారీ విధానానికి ఎంత ఖర్చవుతుంది ..? ఆస్కార్ అవార్డు దేనితో తయారుచేస్తారు..? దాని విలువ ఎంత ఉంటుంది ..? అనే రక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

RRR Oscar Nomination: 'RRR' may bag an Oscar nomination for its  otherworldly visual effects - The Economic Times

ఆస్కార్ అవార్డు అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది . చూడడానికి గోల్డ్ కలర్ లో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఉంటుంది . కానీ అది పూర్తిగా బంగారం కాదు . ఆస్కార్ అవార్డుని కాపర్ తో తయారు చేస్తారు. ఆ తర్వాత బంగారు పూత పూస్తారు . ఆస్కార్ అవార్డు సుమారు 13.5 అంగుళాలు పొడవు ఉంటుంది . అంతేకాదు దాదాపు మూడున్నర కేజీల పైన బరువు ఉంటుంది. ఒక ఆస్కార్ అవార్డు తయారీ కోసం దాదాపు 400 డాలర్లు ఖర్చు చేస్తారట . మన తెలుగు కరెన్సీ భాషలో అక్షరాల 32 వేలవుతుంది . అయితే ఇంత కష్టపడి ఖర్చు చేసిన ఆస్కార్ అవార్డును అమ్మితే మాత్రం వచ్చేది ఒక్కటంటే ఒక్క డాలరే.

A Group of members from the Academy to watch SS. Rajamouli's 'RRR' on  September 30th | Telugu Movie News - Times of India

ఎస్ వినడానికి విడ్డూరంగా ఉన్న ఇదే నిజం. అకాడమీ సంస్థ పెట్టిన దిమ్మతిరిగే రూల్ కారణంగా ఆస్కార్ అవార్డు ఎప్పుడైనా సరే అమ్మితే దానికి వచ్చేది ఒకే ఒక్క డాలర్ మాత్రమే . 1954 అమెరికన్ డైరెక్టర్ తను గెలుచుకున్న ఆస్కార్ అవార్డుని వేలం వేయగా ఏకంగా 6.50 కోట్ల ధర పలికింది . ఈ క్రమంలోనే అకాడమీ సంస్థ ఆగ్రహంతో కొత్త రూల్ తీసుకొచ్చింది. ఎక్కడైన ఈ అవార్డుని అమ్మాలి అన్న కొనాలన్న ఆ హక్కు కేవలం అకాడమీ సంస్థకు మాత్రమే ఉంటుంది . అది కూడా ఆస్కార్ అవార్డు ధర కేవలం ఒక్కటంటే ఒక్క డాలర్ కి మించకుండా విక్రయించాలి అనే నిబంధన పెట్టి జనాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఆస్కార్ అవార్డు కమిటీ. ఈ క్రమంలోని ఆస్కార్ అనేది దాచుకుని మధురమైన జ్ఞాపకం అనుభూతే అని అమ్ముకోవడానికి వీల్లేదు అంటూ సరికొత్త కండిషన్ పెట్టింది..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, oscar awards, Oscar Entry, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news