ఇండస్ట్రీలో ఎంతో మంది ఆంటీలు ఉండగా.. నరేష్ కు పవిత్ర నే ఎందుకు నచ్చిందో తెలుసా..? ఆమె లో దాగున్న స్పెషాలిటి ఇదే..!!

ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోను ఎక్కడ చూసినా ఇద్దరు పేర్లు మారు మ్రోగిపోతున్నాయి. వాళ్లే పవిత్ర – నరేష్ . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ జంట రీసెంట్ గానే మూడుముళ్ల బంధంతో అఫీషియల్గా తమ పెళ్ళి న్యూస్ ను అభిమానుల ముందు ఓపెన్ అప్పయ్యారు . కాగా గత కొంతకాలంగా టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టు గా పలు రోల్స్ చేసుకుంటున్నా పవిత్ర లోకేష్ అని పిలవబడే పవిత్ర.. అలాగే తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ రోల్స్ చేసుకునే నరేష్.. ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు వినిపించాయి.

పెళ్లి పీటలు ఎక్కిన పవిత్రా - నరేష్.. సన్నిహితుల మధ్య ఒక్కటైన జంట.. వీడియో  వైరల్..

 

ఈ విషయాన్ని అఫీషియల్ గా వాళ్లే కన్ఫామ్ చేశారు . ఈ క్రమంలోనే నిన్న ఈ జంట పెళ్ళి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి చల్లదు అంటూ మూడో భార్య రమ్య రఘుపతి నాన్న హంగామా చేసింది.
అయితే రమ్య రఘుపతి మాటలను కొంచెం కూడా పట్టించుకోని ఆమె భర్త నరేష్ చాలా సింపుల్ గా సాంప్రదాయ బద్ధంగా నటి పవిత్ర మెడలో మూడు ముళ్ళు వేసారు. దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు . వీళ్ళ పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది .

 

ఈ క్రమంలోనే మరోసారి ట్రోలర్స్ నరేష్ పవిత్రాలను టార్గెట్ చేశారు. ఇప్పటివరకు పవిత్ర లోకేష్ గా పిలవబడిన పవిత్ర ఇప్పుడు పవిత్ర నరేస్ గా మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. అంతేనా ఇండస్ట్రీలో ఎంతోమంది ఆంటీలు ఉండగా నరేష్ కు పవిత్రానే ఎందుకు నచ్చిందా అన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.

After Wedding Video, Naresh and Pavitra Lokesh's Honeymoon Videos Go Viral; Check It Out Here

అయితే హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని విధంగా పవిత్ర లోకేష్ ఉంటుందని ..అందుకే నరేష్ ఆమెను పెళ్లి చేసుకున్నాడని ..పలువురు చెప్పుకొస్తుంటే.. మరికొందరు నరేష్ కి లైఫ్ లో సపోర్ట్ అంటూ కావాలని.. అందుకే పవిత్రమైన పవిత్ర ఆయన మనసు అర్థం చేసుకున్న కారణంగా పవిత్రను ఇలా నాలుగో పెళ్లి చేసుకున్నాడు అంటూ ఇండస్ట్రీలో ఉండే జనాలు కూడా నరేష్ పెళ్లికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూద్దాం వీళ్ళ పెళ్లి వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో..?

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, pavithra liokesh, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news