అందం.. అవకాశాలు ఉన్నంత కాలమే చిత్రసీమలో గుర్తింపు. అందులో తారల పరిస్థితి మరీ అధ్వానం. తెర మరుగయితే చాలు పట్టించుకునే వాడు ఉండడు. అందుకే వారు కూడా ఎప్పుడూ లైమ్ లైట్లో ఉండేండుకు ప్రయత్నిస్తారు. ఏవేవో కొత్తగా చేస్తూ హల్ చల్ చేస్తుంటారు. తమ పేరు పదుగురిలో పడేట్లు చేస్తారు. అలా ఇటీవలే ఒకనాటి ప్రపంచ సుందరి సుష్మితాసేన్ హలచల్ చేసి సంగతి తెలిసింది. అల వైకుంఠపురంలో సినిమా పాట బుట్టబొమ్మకు అదిరిపోయే స్టెప్పులేసింది ముద్దుగుమ్మ. అ వీడియో సోషల్ మీడియాలో తెగ హలచల్ చేసింది. ఇప్పుడు తాజా మరో హీరోయిన్ అదే బాటలో వచ్చింది.
ఇంతకి ఆ భామ ఎవరనుకుంటున్నారా! తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాలో ఉదయకిరణ్ సరసన మాస్ క్యారెక్టర్ తొ నటించి కుర్రకారును మదిని దోచుకున్న తార అనిత. ఆ సినిమా తర్వాత ఓ నాలుగయిదు సినిమాల్లో కనిపించినా ఆపై టాలివుడ్ లో అవకాశాలు దక్కలేదు. సక్సెహ్ లేకపోవడంతో బాలివుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడా నిరాశనే ఎదురైంది. ఇక తప్పక 2013లో రోహిత్ రెడ్జి అనే వ్యాపారిని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి మళ్లి ఎక్కడా కనిపించ లేదు ఈ భామ. ఇటీవల కాలం నుంచి మళ్లీ అందరి దృష్టిలో పడేందుకి ఆరాట పడుతున్నది. సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోసగతున్నది. తాజా తన న్యూడ్ పిక్స్ ను పోస్టు చేసింది. అవి ప్రస్తుతం వైరల్ గా మారడంతో మళీ భామ చర్య నీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా అనిత పౌస్ట్ చేసిన చిత్రాలు కుర్రకారును హీటెక్కిస్తున్నాయి. బాత్ టబ్లో నగ్నం ఉన్న ఫోటో అందరి మతులను పోగొడుతున్నది. అదీగాక ఆ చిత్రాలతో పాటు తన భర్తపై హాట్ చేసిన కామెంట్స్ కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. న్యూడ్ చిత్రాలతో పాటు మరో పూర్తి డ్రెస్ లో ఉన్న ఫోటోను యాడ్ చేసి నన్ను ఇలా ఫోటో తీస్తాడనుకుంటే ఇలా నార్మల్ గా ఫోటో తీశాడని చిలిపిగా వ్యాఖ్యానించింది. దానిపై అనిత భర్త కూడా బడ్జెట్ ట్రవెల్ లో ఇది సాధ్యం కాదు. నాలాంటి సామాన్యుల నుంచి అలా ఆశించడం తగదని కామెంట్ చేయడం కొసమెరుపు. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.