“అదే జరిగితే ఆ సినిమాని ఆపేస్తా..నేను నటించను”.. అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చిన తారక్..!!

టాలీవుడ్ నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . “నిన్ను చూడాలని” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లోకి దూసుకుపోయాడు , స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ..ప్రెసెంట్ గ్లోబల్ స్టార్ హీరోగా మారిపోయాడు.

RRR At Oscars 2023: Jr NTR Poses With Trophy; "Just The Beginning," He Said  After Naatu Naatu Win

రీసెంట్గా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. కాగా ఇలాంటి క్రమంలోని ఎన్టీఆర్ ని ఫ్యాన్స్ తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు . ఎన్నిసార్లు చెప్పినా పదేపదే నెక్స్ట్ సినిమా అప్డేట్ ఎప్పుడు ఎప్పుడు అంటూ తారక్ ని టార్చర్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా ఆయన విశ్వక్సేన్ హీరోగా నటించిన “ధమ్‌కి” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా అటెండ్ అయ్యారు.

అక్కడ కూడా దమ్కీ సినిమా గురించి మాట్లాడి బాయ్ చెప్తున్నా ఎన్టీఆర్ కి.. ఒక్కటే అరుపులతో ఫ్యాన్స్ నెక్స్ట్ సినిమా అప్డేట్ ఎప్పుడన్నా..? అంటూ హంగామా చేశారు. ఈ క్రమంలోనే విసుకు చెందిన ఎన్టీఆర్ “మీరు అలానే చేస్తే ఇక నేను సినిమాలు ఆపేస్తా ..మొన్ననే కదా చెప్పాను.. క్లారిటీ ఇచ్చాను”..ఒక్కవేళ నేను ఆ తర్వాత ఆపేసిన మీరు నన్ను ఉండనిస్తారా ..? అంటూ ఫన్నీగా నవ్వులు పూయించాడు.ఈ క్రమంలోనే తారక్ ని ఇకపై నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు అని అడగకూడదు అంటూ ఫ్యాన్స్ ఫిక అయిపోయారు..!!

Tags: film news, filmy updates, intresting news, jr ntr, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news