భర్త కౌగిలిలో రొమాంటిక్ గా నితిన్ భార్య‌…ఏం ఉన్నారా బాబు..!

టాలీవుడ్ యంగ్ హీరో నిత‌న్ ప్ర‌స్తుతం రైట‌ర్ క‌మ్ ద‌ర్శ‌కుడు వక్కంతం వంశీ తో, అలాగే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములతో సినిమాలు చేస్తున్నాడు. అయితే వాటిలో వక్కంతం వంశీ తో చేసే మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఇటీవ‌లే ఈ చ్రిత యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ చేశారు. అలాగే హరీష్ జయరాజ్ స్వరపరిచిన డేంజర్ పిల్ల అనే సాంగ్ కూడా రిలీజ్ చేశారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ కి కొంత గ్యాప్ వావ‌డంతో నిత‌న్‌ భార్యతో రొమాంటిగా వెడ్డింగ్ యానవర్సరీ సెలెబ్రేట్ చేసుకునేందుకు బార్సిలోనా వెళ్లిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు ప్రేమలో ఉన్న నితిన్, షాలిని కందుకూరి 2020 జూలై లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి నితిన్, షాలిని మ్యారేజ్ లైఫ్ లో ఎంతో ఆనంధంగా ఉన్నారు.

తాజాగా షాలిని తమ వెకేషన్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పంచుకుంది. అందుల్లో త‌న‌భర్త కౌగిలిలో రొమాంటిక్ గా ఉన్న పిక్స్ ని షాలిని షేర్ చేసింది. అ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకి షాలిని..మూడేళ్లు ఎంతో అందంగా గడిచాయి థాంక్యూ అని కామెంట్ పెట్టింది. నితిన్, షాలిని ఫొటోస్ కి నెటిజన్లు మోస్ట్ రొమాంటిక్ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.