ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఓన్ టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ జనరేషన్ హీరోలలో నవదీప్ కూడా ఒకడు. స్టార్ డైరెక్టర్ తేజ రూపొందించిన ‘ జై ‘ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నవదీప్ ఆ సినిమా ఫ్లాప్ అయినా వరుస అవకాశాలను దక్కించుకున్నాడు. జై సినిమాతో మంచి మార్కులు తెచ్చుకున్న నవదీప్ కు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా వరుస అవకాశాల్లో హీరోగా నటించిన నవదీప్ రెండు, మూడు హిట్లను కూడా తన ఖాతాలో వేసేకేన్నాడు. కాగా స్టోరీ సెలక్షన్ రాకపోవడం కారణంగా ఫీడ్ అవుట్ హీరోగా మిగిలిపోయాడు.
నవదీప్ నటించిన సినిమాల్లో గౌతమ్ ఎస్ఎస్‌సి, చందమామ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. తర్వాత హీరోగా అవకాశాలు రాకవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం నవదీప్‌కి క్యారెట్ ఆర్టిస్ట్ గా మంచి మార్కెట్ ఉంది. ఇక ఎప్పటికప్పుడు నవదీప్ పై ఎన్నో నెగటివ్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక నవదీప్ కారణంగా ఓ స్టార్ హీరోయిన్ ఆత్మహత్య చేసుకుందని.. నవదీప్ మంచి పార్టీ బాయ్ అంటూ.. నవదీప్ డ్రగ్ సరఫరా చేస్తున్నాడంటు ఇలా ఒకటి, రెండు కాదు ఎన్నో నెగటివ్ రూమర్స్ ఇతనిపై వైరల్ అయ్యాయి.
తాజాగా నవదీప్ గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నవదీప్ గతంలో టాలీవుడ్ లో ఓ పెద్ద స్టార్ హీరో కుటుంబానికి చెందిన అమ్మాయితో లవ్ ఎఫైర్ నడిపాడని.. ఆమెను ప్రెగ్నెంట్ కూడా చేశాడంటూ.. న్యూస్ ఇండస్ట్రీలో అందరికీ తెలియడంతో ఆ స్టార్ హీరో కుటుంబం నవదీప్‌కి అవకాశాలు లేకుండా చేసిందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి పెద్దల సమక్షంలో ఎవరికి తెలియకుండా అబార్షన్ చేయించుకుని కొన్నాళ్లకు ఘనంగా తన స్నేహితుడిని వివాహం చేసుకుందట. రీసెంట్ గానే వారిద్దరు విడాకులు కూడా తీసుకున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.