ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న హీరోయిన్ పేరు మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). సీతారామం సినిమాలో ఆమె చేసిన అభినయం అందరిని మెప్పించేలా చేసింది. హను రాఘవపుడి డైరక్షన్ లో తెరకెక్కిన సీతారామం సినిమాలో సీతా మహాలక్ష్మి పాత్రలో మృణాల్ అదరగొట్టింది. అయితే బాలీవుడ్ నుంచి వచ్చిన మృణాల్ సీతారామం లో అదికూడా సీత పాత్రలో అలా కనిపించింది కానీ ఆమె మాత్రం మోడ్రెన్ లుక్ లో అదరగొడుతుంది.
సినిమాతో మృణాల్ (Mrunal Thakur) ఫ్యాన్ బేస్ పెరగా ఆమె గురించి గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో మృణాల్ ఎప్పటి ఫోటోలో బయటకు తీస్తున్నారు. లేటెస్ట్ గా మృణాల్ ఠాకూర్ హాట్ షో పిక్ ఒకటి బయటకు వచ్చింది. దాదాపు యద అందాలని బహిర్గతం చేస్తూ అమ్మడు చేసిన హాట్ షో ఓ రేంజ్ లో ఉంది. అది చూసిన కొందరు ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. సీత పాత్రలో చూసిన మృణాల్ ని ఇలా చూడలేకపోతున్నామని అంటున్నారు.
అంతేకాదు మృణాల్ ఇక మీదట కూడా ఇలాంటి హాట్ ఫోటోలు షేర్ చేయకుండా ఉంటే బెటర్ అని అంటున్నారు. అయితే తానొక నటిగా అన్ని పాత్రల్లో మెప్పించాలి. ఒక పాత్ర ఇమేజ్ లోనే ఉండిపోకూడదు. మృణాల్ హాట్ షోని బాలీవుడ్ ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.