Mouni Roy : పబ్లిక్ గా పని కానిస్తున్న మౌనీ రాయ్.. భర్త బర్త్ డే నాడు ట్రీట్ అదిరింది..!

నాగిని సీరియల్ తో సూపర్ పాపులర్ అయిన మౌనీ రాయ్ (Mouni Roy) ఈమధ్యనే సూరజ్ నంబియార్ ని పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లైనా సరే గ్లామర్ షోలో అమ్మడు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. బికిని ఫోటో షూట్స్ తో తన సోషల్ మీడియా ఫాలోవర్స్ ని అలరిస్తున్న మౌనీ రాయ్ లేటెస్ట్ గా తన భర్త కి లిప్ లాక్ ఇచ్చిన ఫోటోని షేర్ చేసింది.

భర్త సూరజ్ బర్త్ డే సందర్భంగా అదరచుంభనంతో కానుకగా ఇచ్చింది మౌనీ రాయ్. పబ్లిక్ గానే ఆమె ఈ లిప్ లాక్ కానిచ్చింది. ఇప్పుడు పబ్లిక్ లో ఎంత రచ్చ చేస్తే అంత ఫేమస్ అన్నమాట. అందుకే సెలబ్రిటీస్ అందరు పబ్లిక్ ముందే రెచ్చిపోతున్నారు. దాని వల్ల వారికి ఫ్రీ పబ్ల్సిటీ దొరుకుతుంది. అయినా భర్తతోనే కదా ఆమె లిప్ లాక్ చేసింది అని సమర్దించే వాళ్లు ఉన్నారు.

ఇక మౌనీ రాయ్ (Mouni Roy) సినిమాల విషయానికి వస్తే రణ్ బీర్ కపూర్, అలియా భట్ కలిసి నటిస్తున్న బ్రహ్మాస్త్రం సినిమాలో ఆమె నటిస్తుంది. ఈ సినిమాలో మౌనీ రాయ్ కి ఇంపార్టెంట్ రోల్ దొరికినట్టు తెలుస్తుంది.

Tags: Brahmastram, Mouni Roy, Mouni Roy Bikini, Mouni Roy Liplock, Nagini Actress, Nagini Heroine, Suraj Nambhiar