మెగా హీరో సినిమా హిట్.. అఖిల్ సినిమా ఫ్లాప్..పెద్ద పార్టి ఇచ్చిన తెలుగు హీరో..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏ సినిమా హిట్ అవుతుందో ..ఏ సినిమా ప్లాప్ అవుతుందో ..ఎవరు గెస్ చేయలేకపోతున్నారు . కోట్లకి కోట్లు పోసి ఎన్నో భారీ ఎఫెక్ట్స్ పెట్టి తీసిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతున్నాయి . పెట్టిన దానికి సగం కూడా రాకముందే సినిమా తుస్సు మంటూ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిపోతున్నాయి . ఈ క్రమంలోనే మరికొన్ని సినిమాలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజై పెట్టిన దానికి ఏకంగా ట్రిపుల్ ప్రాఫిట్ సాధించి సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది.

Virupaksha Collections: 9వ రోజు మళ్ళీ పెరిగిన విరూపాక్ష కలెక్షన్స్.. ఏజెంట్  సినిమాకు ధీటుగా.. | Sai Dharam Tej Starrer Virupaksha Movie 9 Days expected  Worldwide Official Collections - Telugu ...

అదే లిస్టులోకి వస్తుంది మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ” విరుపాక్ష ” సినిమా . మలయాళీ బ్యూటీ సంయుక్త హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 21న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ నమోదు చేసుకునింది. అంతేకాదు భారీ లాభాలు తీసుకొచ్చి మెగా హీరో సాయిధరమ్ తేజ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా రికార్డ్ నమోదు చేసింది .

Siddhu Jonnalagadda party to Virupaksha movie team dtr

కాగా ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా రిజల్ట్ చూపించలేకపోయాయి. మరి ముఖ్యంగా అఖిల్ ఎంతో భారీ అంచనాలు పెట్టుకుని నటించిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ గా మారింది. ఈ క్రమంలోనే మెగా హీరో సినిమా హిట్ అవ్వడంతో టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ విరుపాక్ష టీం కి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు . ఈ క్రమంలోనే ఆ పార్టీకి సంబంధించిన పిక్స్ సోషల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

అయితే ఇదే పిక్స్ ని కొందరు ట్రోల్ చేస్తున్నారు . మెగా హీరో సినిమా హిట్ అయిన తర్వాత ఈ పార్టీ ఇచ్చుంటే బాగుండేదని ..అది అఖిల్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఇవ్వడం మరింత దారుణంగా ఉందని ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యాన్స్ సిద్దు జొన్నలగడ్డ పార్టీపై గుర్రుగా ఉన్నారు..!!