సమంత రికార్డులను తుక్కు తుక్కు చేసేసిన రష్మిక..సోషల్ మీడియాలో కని విని ఎరుగని సంచలనం..!!

ఎస్.. ఇది నిజంగా రష్మిక మందన అభిమానులకి బిగ్ బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ఎక్కడ రష్మిక మందన పేరు కనిపించినా సరే నెగటివ్ కామెంట్స్ ట్రోలింగ్ ఎక్కువగా వినిపించేవి..వి.. కనిపించేది కానీ అలాంటి నెగెటివిటీ నుంచి కూడా పాజిటివిటీ వెతుక్కున్న రష్మిక మందన సోషల్ మీడియాలో సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది. చాలా సైలెంట్ గా కనిపిస్తూనే మిగతా హీరోయిన్లను తొక్కి తొక్కి పడేస్తూ టాప్ హీరోయిన్ల లిస్టులోకి యాడ్ అయిపోయింది .

Rashmika Mandanna Is Craving A Holiday Retreat

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన సోషల్ మీడియాలో సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది . సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ చలాకి గా ఉండే రష్మిక మందన భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంది . సౌత్ హీరోయిన్ లోనే అత్యధిక ఫాలోవర్స్ సొంతం చేసుకున్న నటిగా నేషనల్ క్రష్ రష్మిక మందన రికార్డులు క్రియేట్ చేసింది . సమంత – – తమన్నా పూజ హెగ్డే లాంటి స్టార్స్ ను దాటుకొని మరి రష్మిక మందన నెంబర్ వన్ హీరోయిన్ గా నిల్చుంది .

ఇంస్టాగ్రామ్ లో 38 మిలియన్లు ట్విట్టర్లు 4.5 ఫాలోవర్స్ మొత్తంగా 42.5 మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సౌట్ ఇండస్ట్రీలోనే ఇంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ లేరు . అలాంటి రికార్డులు క్రియేట్ చేసిన తొలి హీరోయిన్గా సెన్సేషన్ క్రియేట్ చేసింది రష్మిక మందన్నా. సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా దగ్గరైన రష్మిక సోషల్ మీడియాలో రోజు రోజుకు తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతుంది . ఈ క్రమంలోనే మరోసారి రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!