మరోసారి తెగించిన నీహారిక.. ఈసారి అది కూడా తీసేసిందిగా.. మెగా పాప ఇంత బోల్డా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మలు ఎలా హద్దులు మీరి రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్ లు చేస్తున్నారో కొత్తగా చెప్పక్కర్లేదు . డైలీ ఏదో ఒక ముద్దుగుమ్మ బికినీతోనో చెడ్డిలతోనో మిడ్డీలతోనూ దర్శనమిస్తూనే ఉంటుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ కూడా అదే కోవాలోకి వస్తూ ఉండడం గమనార్హం. కాగా రీసెంట్గా మెగా డాటర్ నిహారిక సైతం హద్దులు మీరి ఫోటోషూట్స్ విషయంలో రెచ్చిపోయింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి .

Mega daughter Actress Niharika Konidela latest pictures | Mega Daughter Actress Niharika Konidela Latest Pictures - @niharikakonidela, Actressniharika

కాగా నిహారిక డివోర్స్ తీసుకోబోతుంది అన్న రూమర్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి . అయితే ఇన్ని వార్తలు వస్తున్నా సరే ఇప్పటివరకు నిహారిక దానిపై స్పందించలేదు. మేము విడాకులు తీసుకోవట్లేదు అని చెప్ప లేదు . దీంతో విడాకులు తీసుకుంటుంది నిహారికంటూ కన్ఫర్మ్ అయిపోయారు మెగా ఫాన్స్ . ఇదే క్రమంలో నిహారిక హాట్ హాట్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంది . ఇప్పటికే కొన్ని జిమ్ వీడియోస్ షేర్ చేయగా అవి ఎంత వైరల్ అయ్యాయో మనకి బాగా తెలుసు .

పెళ్ళైతే ఏంటి ఆ విషయంలో తగ్గేదే లేదంటున్న మెగా డాటర్ | Mega Daughter Niharika Hot Photos Viral, Niharika Konidela, Niharika Hot Photos, Social Media, Niharika Photos Viral, Chaitanya - Telugu Chaitanya ...

రీసెంట్గా నిహారిక అదిరిపోయే హాట్ ఫొటోస్ షేర్ చేసి మరోసారి ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది . ఈ ఫొటోస్ లో నిహారిక షర్ట్ విప్పేసి బ్రా అందాలను చూపించడం హైలెట్ గా మారింది. ఆ ఫోటోలను మెగా ఫ్యాన్స్ కూడా ట్రెండ్ చేస్తున్నారంటే నిహారిక ఎంత హాటుగా ఉందో అర్థం చేసుకోవచ్చు . అయితే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కన్నా కూడా విడాకుల వార్తల నేపథ్యంలోనే నిహారిక ని ఇలా రెచ్చిపోయి ఫోటో షూట్ లు చేస్తుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . మొత్తానికి మొత్తం విడాకులు తీసుకుంటుందో లేదో తెలియదు కానీ ఈ విధంగా అయితే నిహారిక సూపర్ పాపులారిటీ సంపాదించేసుకుంది . ప్రజెంట్ నిహారిక షర్ట్ విప్పేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)