చాలా రోజుల తరువాత తెల్ల చీర కట్టుకున్న లయ.. ఎందుకోసమో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

అందాల ముద్దుగుమ్మ లయ అమ్మడు పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎంత అందంగా ఉంటుందో .. ఎంత ముద్దుగా ఉంటుందో.. పద్ధతుల విషయంలో అంతే సాంప్రదాయ బద్ధంగా ఉంటుంది . చీర కడితే మహాలక్ష్మి లా ఉండే లయ.. జీన్స్ ప్యాంట్ వేస్తే మోడ్రన్ మహాలక్ష్మి ఉంటుంది . ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ మంది హోమ్లీ హీరోయిన్స్లో లయ కూడా ఒకరు అని చెప్పాలి . అస్సలు వల్గారిటి అనేది లేకుండా ట్రెడిషనల్ గా చాలా మంచి మంచి సినిమాలు చేసి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్దానాన్ని సంపాదించుకుంది.

ప్రజెంట్ లయ అమెరికాలో ఉంటున్న విషయం తెలిసిందే . తన భర్త జాబ్ కారణంగా అమెరికాలోనే సెటిలైపోయిన లయ రీసెంట్గా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకి బాగా తెలుసు . లయ రీసెంట్గా తెల్లచీర కట్టుకొని దిగిన ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోస్ తో లయ చూడముచ్చటగా చాలా చక్కగా అనిపిస్తుంది . మరి ముఖ్యంగా లయ మెడలో వేసుకున్న దండ సెట్ చాలా ఆకర్షణీ యంగా ఉంది.

actress laya white saree photos

చూడగానే ఎవరినైనా సరే అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇలా చీర కట్టుకొని ట్రెడిషనల్ ఫోటోషూట్ చేయడం అభిమానులకి బాగా నచ్చేసింది . అంతేకాదు లయ ఫేవరెట్ కలర్ వైట్ అని చాలా రోజుల తర్వాత వైట్ కలర్ సారీ కట్టుకునింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో చిట్టి పొట్టి బట్టలు వేసుకునే ముద్దుగుమ్మలు ఉన్న ఫొటోస్ చూసిన రాని ఆనందం లయ చీరకట్టులో ఫొటోస్ చూస్తున్నప్పుడు వస్తుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో లయ ఫొటోస్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Laya Gorty (@layagorty)