అల్లు అర్జున్ కెరీర్‌లో పెద్ద దోషం… పుష్ప 2 డిజాస్ట‌ర్ ప‌క్కా…!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నటవారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాతో బన్నీ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో తన స్టామినా ఏంటో చూపించాడు.

Pushpa 2 teaser out. Allu Arjun is back and and he is all fire not flower -  India Today

ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం భారతదేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా నుంచి టీజర్ కూడా వచ్చింది. ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. సినీ సెల‌బ్రిటీల‌కు జాత‌కం చెప్పే ఓ స్వామిజీ చెప్పిన దానికి ప్ర‌కారం అల్లు అర్జున్ జాతకంలో ఏదో దోషం ఉంద‌ట‌. ఆ దోషం కారణంగా అల్లు అర్జున్ తన కెరీర్ లోనే భారీ డిజాస్టర్ ఎదుర్కోబోతున్నాడ‌ట‌.

Pushpa 2 shooting stalled: Here's how Allu Arjun is using the time to make  his character bigger and more badass

అల్లు అర్జున్ ఈ దోషం కోసం ప్రత్యేక పూజలు, హోమాలు చేయకపోతే భారీ స్థాయిలో నష్టాలు వస్తాయని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అయితే ఈ వార్తలను బ‌న్నీ అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగా ఆయన జాతకంలో దోషం ఉందా ? లేదా కావాలని ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. బన్నీ ప్ర‌స్తుతం పుష్ప2 షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Pushpa 2: The Rule Special Video Out! Allu Arjun Returns With Double The  Madness & Wildness As He Gives A Glimpse Into The World Of 'Pushparaj' On  His Birthday Eve - Watch

బ‌న్నీ జాతకంలో ఉన్న దోషం ప్రకారం పుష్ప 2 భారీ డిజాస్టర్ అవుతుందేమో అని భయపడుతున్నారు. ఈ జాతకంలో దోషం నిజమో కాదో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల తర్వాతనే తెలుస్తుంది.