మౌనిక రెడ్డి వీపుపై సీక్రేట్ టాటూ..మంచు మనోజ్ తెర వెనుక అందుకే పెళ్లి చేసుకున్నాడా..? తెర పైకి కొత్త ట్వీస్ట్..!

భూమా మౌనిక రెడ్డి – మంచు మనోజ్ వీరిద్దరూ ఇటీవల కాలంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్ద‌రికి ఇది రెండో మ్యారేజ్‌. వీళ్ళ పెళ్లి వీడియోస్, ఫొటోస్ ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డికి సంబంధించిన మరో న్యూస్ వైరల్ గా మారింది. మౌనిక మనోజ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త ఇంట్లోకి అడుగు పెట్టే స‌మ‌యంలొ మౌనిక కూర్చొని కొబ్బరికాయ కొడుతుండగా.. తన‌ వీపుపై ఉన్న సీక్రెట్ టాటూ బయటపడిందట.

 

మంచు మనోజ్ ఆ సీక్రెట్ టాటోను చూసి షాక్ అవడంతో పాటు మౌనిక రెడ్డి పై చాలా కోపం తెచ్చుకున్నారని టాక్ వస్తుంది. ఇంతకీ ఆ సీక్రెట్ టాటూ ఏంటంటే మౌనిక రెడ్డి మొదటి భర్త గణేష్ రెడ్డికి సంబంధించిన టాటూ నేనట. అయితే గ‌ణేష్‌రెడ్డిని ప్రేమించి.. అత‌డితో కాపురం చేస్తున్న టైంలో ఈ టాటూ వేయించుకుని ఉండొచ్చు.

 

ఇది మ‌నోజ్‌కు పెద్ద అభ్యంత‌రం కూడా కాక‌పోవ‌చ్చు. కానీ కొంద‌రు మాత్రం దీనిపై కూడా లేనిపోని సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. మనోజ్ అభిమానులు ఆ విష‌యంపై స్పందిస్తూ.. మౌనిక రెడ్డి మనస్ఫూర్తిగా మంచు మనోజ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. మనోజ్ కి కూడా తన మొదటి వివాహం.. విడాకుల గురించి పూర్తిగా తెలిశాకే.. ఇద్ద‌రూ ఒక‌రినొక‌రిని అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నార‌నే అంటున్నారు.

Tags: film news, filmy updates, latest news, latest viral news, social media, Star hero, telugu news, Tollywood, tollywood gossips, tollywood news