బిగ్ షాకింగ్: కొరియోగ్రాఫర్ చైతన్య ది సూసైడ్ కాదు హత్యే.. తెర పైకి సంచలన మ్యాటర్..!?

సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి . ఓ సెలబ్రిటీ మరణించారు అన్న విషాదఛాయల నుంచి కోలుకోక మరో సెలబ్రిటీ మరణిస్తూ ఉండడం సినిమా ఇండస్ట్రీలో షాకింగ్ గా మారింది . అంతే కాదు ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు.. స్టార్ సెలబ్రిటీస్ ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ ఉండడంతో అభిమానులు తీవ్ర శోక సంద్రలో మునిగిపోతున్నారు . ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు పెద్దమనుషులు ఎలా సడన్గా మరణించారో మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

Dhee Choreographer, Chaitanya Master Suicide: 'ఢీ' డాన్స్ షో కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య.. ఒత్తిడి తట్టుకోలేకే - dhee dance show choreographer chaitanya master commits suicide - Samayam Telugu

.కాగా ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే పైకి ఎదుగుతూ డాన్స్ కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించుకున్న చైతన్య మాస్టర్ సూసైడ్ చేసుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది మనకు తెలిసిందే ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో ప్రోగ్రామ్ ద్వారా డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఇంట్రడ్యూస్ అయిన చైతన్య మాస్టర్ ఎలాంటి స్థానాన్ని సంపాదించుకున్నారో. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రిలో నిలదొక్కుకోవవడానికి ట్రై చేస్తున్నాడు . ఇలాంటి క్రమంలోనే ఆయన సూసైడ్ చేసుకున్నాడు అన్న న్యూస్ అభిమానులకు మింగుడు పడటం లేదు. ఢీ షోలో కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న చైతన్య మాస్టర్ ఆదివారం నెల్లూరు క్లబ్ హోటల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు కుప్పకూలిపోయారు.

ఢీ షో డాన్స్ కొరియోగ్రాఫర్ మృతికి కారణాలు ఇవేనా..? - Telugu Journalist

కాగా ఆయన సూసైడ్ చేసుకోవడానికి అప్పుల కారణం అంటూ ఓ సెల్ఫీ వీడియోని కూడా రిలీజ్ చేశాడు. అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నానని ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు చైతన్యది ఆత్మహత్య కాదని హత్యా అని ఆయన కు అప్పు ఇచ్చిన వాళ్ళు ఆయనను టార్చర్ చేశారని.. ఈ క్రమంలోనే ఆ బాధలు తట్టుకోలేక చైతన్య సూసైడ్ చేసుకున్నాడు అని .. ఓ మనిషిని ఇంత దారుణంగా టార్చర్ చేస్తారా అంటూ మండిపడుతున్నారు . ఈ క్రమంలోనే చైతన్యది సూసైడ్ కాదు హత్యాని ఆయనకు అప్పు ఇచ్చిన వాళ్లే ఆయనను సూసైడ్ చేసుకునే విధంగా మాట్లాడారు అంటూ కూడా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరోపక్క చైతన్య తల్లిదండ్రులు చైతన్య ఇకలేడు అన్న విషయాన్ని గుర్తుచేసుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్నారు . కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..!!

Dhee: ఢీ షో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య.. సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో. | Telugu Dhee Show Choreographer Chaitanya Ends life over financial troubles in Nellore | TV9 Telugu

అంతేకాదు ఆయన సూసైడ్ చేసుకోవడం పట్ల తల్లిదండ్రులకు తన తోటి డాన్సర్లకు మాస్టర్లకు సారీ చెప్పాడు . ఏది ఏమైనా సరే చైతన్య చేసింది అక్షరాల తప్పే అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు కొంచెం ఓపిక పట్టి ఉంటే ఏదో విధంగా డబ్బులు అడ్జస్ట్ అయ్యేవి.. అప్పుడు తీర్చేసే వాడివని ఇలా సూసైడ్ చేసుకొని నీ తల్లిదండ్రులకి తీవ్రశోకాన్ని మిగిల్చావ్ అంటూ బాధపడుతున్నారు. ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవడం కామన్ గా మారిపోయింది. ఎప్పటికైనా సరే ఈ విషయాన్ని తెలుసుకొని ధైర్యంగా ఉండడం నేర్చుకుంటే బాగుంటుంది ఈ జనరేషన్ అంటూ పెద్దలు సలహా ఇస్తున్నారు..!!