మహేష్ బాబు ‘ సరిలేరు నీకెవ్వరూ ‘ ట్రైలర్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ ‘ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం కొద్దిసేపటి క్రితం 2 .27 నిముషాల నిడివి కలిగిన ట్రైలర్ ను మెగా స్టార్ చిరంజీవి చేతులు మీదగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రిలీజ్ చేసారు .

ఈ చిత్రంతో లేడి సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తుంది . హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది , ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్ , రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నారు , ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ . ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11 ప్రేక్షకుల ముందుకు వస్తుంది .

Tags: Anil Ravipudi, MaheshBabu, Sarileru Neekevvaru, Tollywood, Trailer