పారితోషికంలో తలైవాన్‌ రజినీనే బీట్‌ చేసిన విజయ్‌ !

సినిమా రెమ్యూనరేషన్‌సినిమా రెమ్యూనరేషన్‌లో సూపర్‌స్టార్‌, తలైవాన్‌ రజినీకాంత్‌ను యుంగ్‌స్టార్‌ ఇలయదళపతి విజయ్‌ బీట్‌ చేశారని కొలివుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. త్వరంలోనే సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఓ సినిమా కోసం ఏకంగా రూ.100 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నాడని, అందులో సుమారు సగం వరకు అంటే రూ.50 కోట్లు చేతికందాయని కోలివుడ్‌ వర్గాలు తెలుపుతుండడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది. ఇక హిరో విజయ్‌ విషయానికి వస్తే కోలివుడ్‌లో తనకంటూ ఒక స్టార్‌డమ్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. తెలుగులో పవన్‌కల్యాణ్‌ ఎలాగో కోలివుడ్‌లో విజయ్‌ అలా మారిపోయాడు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ వంటి మహానటులున్నా వారితో పోటీ పడీ తన సినిమాలతో వందల కోట్ల ఆదాయాన్ని కొల్లగొట్టాడు. అందుకే కోలివుడ్‌లో విజయ్‌ అంటే అందరికీ అభిమానం. ప్రేక్షకులు ఏకంగా గుడులను కట్టేంత స్థాయికి విజయ్‌ ఎదిగాడు. విజయ్‌ నటించిన పలు సినిమాలు తెలుగులోనూ విడుదలైన ప్రేక్షకాదరణ పొందాయి. అందులో తుపాకీ, స్నేహితులు తదితర చిత్రాలున్నాయి. అయితే విజయ్‌ ఇటీవలె తన 65వ చిత్రాన్ని ఒప్పుకున్నాడు. ఆ సినిమాకు అసురన్‌ తెలుగులో రాక్షసుడు సినిమా దర్శకుడు వెట్రిమాన్‌ ఆధ్వర్యంలో రానుంది. ఆ మూవికి సంబంధించి విజయ్‌ ఏకంగా రూ.100 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నట్లు కోలివుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. అందులో సగం మొత్తం ఇప్పటికే విజయ్‌ చేతికొచ్చిందని సమాచారం.

 

ఇదిలా ఉండగా మురగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దర్బార్‌ సినిమా కోసం తలైవాన్‌ రజనీకాంత్‌ రూ.90కోట్లను పారితోషికం తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒకవేళ అదే నిజమైతే సూపర్‌స్టార్‌ను విజయ్‌ బీట్‌ చేసినట్లే మరి. ఇదిలా ఉండగా పారితోషికాన్ని ఆ రేంజ్‌లో తీసుకుంటే ఇక సినిమా ఏ స్థాయిలో రానుందోనని విజయ్‌ అభిమానులు మరోవైపు పండుగ చేసుకుంటున్నారు. లో సూపర్‌స్టార్‌, తలైవాన్‌ రజినీకాంత్‌ను యుంగ్‌స్టార్‌ ఇలయదళపతి విజయ్‌ బీట్‌ చేశారని కొలివుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. త్వరంలోనే సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఓ సినిమా కోసం ఏకంగా రూ.100 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నాడని, అందులో సుమారు సగం వరకు అంటే రూ.50 కోట్లు చేతికందాయని కోలివుడ్‌ వర్గాలు తెలుసినిమా రెమ్యూనరేషన్‌లో సూపర్‌స్టార్‌, తలైవాన్‌ రజినీకాంత్‌ను యుంగ్‌స్టార్‌ ఇలయదళపతి విజయ్‌ బీట్‌ చేశారని కొలివుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. త్వరంలోనే సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఓ సినిమా కోసం ఏకంగా రూ.100 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నాడని, అందులో సుమారు సగం వరకు అంటే రూ.50 కోట్లు చేతికందాయని కోలివుడ్‌ వర్గాలు తెలుపుతుండడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది.

 

ఇక హిరో విజయ్‌ విషయానికి వస్తే కోలివుడ్‌లో తనకంటూ ఒక స్టార్‌డమ్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. తెలుగులో పవన్‌కల్యాణ్‌ ఎలాగో కోలివుడ్‌లో విజయ్‌ అలా మారిపోయాడు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ వంటి మహానటులున్నా వారితో పోటీ పడీ తన సినిమాలతో వందల కోట్ల ఆదాయాన్ని కొల్లగొట్టాడు. అందుకే కోలివుడ్‌లో విజయ్‌ అంటే అందరికీ అభిమానం. ప్రేక్షకులు ఏకంగా గుడులను కట్టేంత స్థాయికి విజయ్‌ ఎదిగాడు. విజయ్‌ నటించిన పలు సినిమాలు తెలుగులోనూ విడుదలైన ప్రేక్షకాదరణ పొందాయి. అందులో తుపాకీ, స్నేహితులు తదితర చిత్రాలున్నాయి. అయితే విజయ్‌ ఇటీవలె తన 65వ చిత్రాన్ని ఒప్పుకున్నాడు. ఆ సినిమాకు అసురన్‌ తెలుగులో రాక్షసుడు సినిమా దర్శకుడు వెట్రిమాన్‌ ఆధ్వర్యంలో రానుంది. ఆ మూవికి సంబంధించి విజయ్‌ ఏకంగా రూ.100 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నట్లు కోలివుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. అందులో సగం మొత్తం ఇప్పటికే విజయ్‌ చేతికొచ్చిందని సమాచారం. ఇదిలా ఉండగా మురగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దర్బార్‌ సినిమా కోసం తలైవాన్‌ రజనీకాంత్‌ రూ.90కోట్లను పారితోషికం తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒకవేళ అదే నిజమైతే సూపర్‌స్టార్‌ను విజయ్‌ బీట్‌ చేసినట్లే మరి. ఇదిలా ఉండగా పారితోషికాన్ని ఆ రేంజ్‌లో తీసుకుంటే ఇక సినిమా ఏ స్థాయిలో రానుందోనని విజయ్‌ అభిమానులు మరోవైపు పండుగ చేసుకుంటున్నారు. ఇక హిరో విజయ్‌ విషయానికి వస్తే కోలివుడ్‌లో తనకంటూ ఒక స్టార్‌డమ్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు.

 

తెలుగులో పవన్‌కల్యాణ్‌ ఎలాగో కోలివుడ్‌లో విజయ్‌ అలా మారిపోయాడు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ వంటి మహానటులున్నా వారితో పోటీ పడీ తన సినిమాలతో వందల కోట్ల ఆదాయాన్ని కొల్లగొట్టాడు. అందుకే కోలివుడ్‌లో విజయ్‌ అంటే అందరికీ అభిమానం. ప్రేక్షకులు ఏకంగా గుడులను కట్టేంత స్థాయికి విజయ్‌ ఎదిగాడు. విజయ్‌ నటించిన పలు సినిమాలు తెలుగులోనూ విడుదలైన ప్రేక్షకాదరణ పొందాయి. అందులో తుపాకీ, స్నేహితులు తదితర చిత్రాలున్నాయి. అయితే విజయ్‌ ఇటీవలె తన 65వ చిత్రాన్ని ఒప్పుకున్నాడు. ఆ సినిమాకు అసురన్‌ తెలుగులో రాక్షసుడు సినిమా దర్శకుడు వెట్రిమాన్‌ ఆధ్వర్యంలో రానుంది. ఆ మూవికి సంబంధించి విజయ్‌ ఏకంగా రూ.100 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నట్లు కోలివుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. అందులో సగం మొత్తం ఇప్పటికే విజయ్‌ చేతికొచ్చిందని సమాచారం. ఇదిలా ఉండగా మురగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దర్బార్‌ సినిమా కోసం తలైవాన్‌ రజనీకాంత్‌ రూ.90కోట్లను పారితోషికం తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒకవేళ అదే నిజమైతే సూపర్‌స్టార్‌ను విజయ్‌ బీట్‌ చేసినట్లే మరి. ఇదిలా ఉండగా పారితోషికాన్ని ఆ రేంజ్‌లో తీసుకుంటే ఇక సినిమా ఏ స్థాయిలో రానుందోనని విజయ్‌ అభిమానులు మరోవైపు పండుగ చేసుకుంటున్నారు.