Heroine : సీనియర్ హీరోకి లిప్ లాక్ ఇచ్చి రిస్క్ లో పడ్డ హీరోయిన్..!

చిత్ర పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందో తెలియదు. ఆ వచ్చిన ఛాన్స్ క్లిక్ అయితే మాత్రం స్టార్ క్రేజ్ వచ్చినట్టే. ఒక్క సినిమా చాలు ఎవరి భవిష్యత్ అయినా డిసైడ్ అవడానికి. ఈ క్రమంలో ఒక హీరోయిన్ (Heroine ) ఎన్నో ఆశలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా ఓ పెద్ద ఫ్యామిలీ హీరోతో చేసింది. ఆ సినిమా హిట్ అయినా అమ్మడికి సరిగా అవకాశాలు రాలేదు. ఆ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ కూడా నటించడంతో ఈమె ఫస్ట్ హాఫ్ వరకే ఉండాల్సి వచ్చింది.

ఇక తన సెకండ్ సినిమా కోసం కొన్నాళ్లు వెయిట్ చేసిన ఈ అమ్మడు ఓ సీనియర్ హీరో సినిమాలో నటించింది. ఈ సినిమాలో అమ్మడు అతనికి లిప్ లాక్ కూడా ఇచ్చింది. సీనియర్ హీరోకి లిప్ లాక్ ఇవ్వడం కోసం ఏమాత్రం మొహమాట పడని ఆ అమ్మడు ఆ లిప్ లాక్ వల్ల అయినా తన కెరియర్ గాడిలో పడుతుంది అనుకుంటే ఆ సినిమా ఫ్లాప్ అవగా సీనియర్ హీరోకి లిప్ లాక్ ఇచ్చిన పేరు కూడా వచ్చేసింది.

మరి ఆ హీరోయిన్ (Heroine )కి మళ్లీ నెక్స్ట్ తెలుగు సినిమా ఆఫర్ వస్తుందా రాదా అన్నది కూడా తెలియదు. ఏది ఏమైనా సరే ఆ హీరోయిన్ తెలుగులో సత్తా చాటాలని ఆశించినా చేసినా అమ్మడికి మాత్రం పెద్దగా అవకాశాలు రావట్లేదని తెలుస్తుంది.

Tags: Heroine, LipLock, Senior Hero, Tollywood