సునీత లాగే సింగర్ కౌసల్య రెండో పెళ్లి చేసుకోబోతుందా..? జాక్ పాట్ ఆఫర్ అంటే ఇదేగా..!?

కౌసల్య .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కౌసల్య వాయిస్ అంటే చాలామందికి స్పెషల్ ఇంట్రెస్ట్ . ఎలాంటి బాధల్లో ఉన్నా సరే ఒక్కసారి ఆమె పాడిన పాటలు వింటే మనసుకు హాయిగా ఉంటుంది అంటుంటారు పలువురు ఆమె ఫ్యాన్స్ . కాగా సింగింగ్ పరంగా ఎటువంటి బ్రేక్స్ లేకుండా జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న కౌసల్య ..పర్సనల్ ఫ్యామిలీ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది . కాగా స్టార్ సింగర్ గా కొనసాగుతున్న టైం లోనే కౌసల్య వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.

Singer Kousalya: Tests Positive For Coronavirus, Deets Inside - Sakshi

అయితే కౌసల్య పెళ్లి చేసుకున్న కొంత కాలానికే ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుంది . తన భర్త వేధిస్తున్నాడు అన్న కారణంగా కౌసల్య విడాకులు తీసుకుంది అన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అంతేకాదు ఆమెని విపరీతంగా టార్చర్ చేసే వాడట. కౌసల్యని ఎప్పుడు వేధిస్తూనే ఉండేవాడట.. ఓ బాబు పుట్టాక కూడా కౌసల్య ను అనుమానించడం మొదలు పెట్టారని.. ఈ క్రమంలోనే ఆమె విసుగుచెంది..ఆయన దగ్గర నుంచి విడాకులు తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Singer Kousalya - ఏముంటావే పిల్ల.. పెళ్లిచేసుకోవే పిల్లా అంటాడు నా కొడుకు:  సింగర్ కౌసల్య - singer kousalya opens up about son karthikeya and 2nd  marriage - Samayam Telugu

కౌసల్యా కి ఇప్పుడు 18 సంవత్సరాల కొడుకు ఉన్నాడు . అయితే సింగర్ సునీత రీసెంట్ గా రెండో వివాహం చేసుకున్నట్లు కౌసల్య కూడా రెండవ వివాహం చేసుకోమని కొడుకు ట్రై చేస్తున్నారట . ఇదే విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది . “తన కొడుకు ప్రతిసారీ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అంటూ చెప్పుకోస్తున్నాడని ..నాకోసం నీ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొస్తున్నాడని” అని చెప్పకు వచ్చింది. అంతేకాదు కౌసల్య కి కూడా రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందట. కానీ తన టేస్ట్ కి తగ్గట్టు అభిప్రాయాలకు తగ్గట్టు మ్యాచ్ అయ్యే వ్యక్తి దొరికితే కచ్చితంగా చేసుకుంటాను అంటూ బంధువులకి చెప్పుకొస్తుందట. మరి చూడాలి కౌసల్యకు నచ్చే మగాడు ఎక్కడున్నాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. సునీత లాగే రామ్ లాంటి మంచి మనసున్న వాడు అయితే కౌసల్య కూడా జాక్ పాట్ కొట్టిన్నట్లే..!!

Tags: film news, filmy updates, intresting news, kushalya, latest news, latest viral news, social media, social media post, star singer, sunitha, telugu news, Tollywood, tollywood news