ఆ ఒక్కటి జరిగితే మెగా వారసుడి దూల తీరిపోతుందా..? ఆస్కార్ ఇమేజ్ సర్వ నాశనం అవ్వాల్సిందేనా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..వెబ్ మీడియాలో.. టెలివిజన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును అందుకుంది. ఈ క్రమంలోనే పలువురు మెగా ఫ్యాన్స్ చరణ్ పేరును ట్రెండ్ చేస్తున్నారు . చరణ్ లేకుంటే ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు రాలేదని .. అంతటి స్థాయిలో ఆయన హై పెర్ఫార్మెన్స్ ఉందని ,,హాలీవుడ్ నటులు సైతం ఆయన నటనకు ఫిదా అయ్యారని ట్రెండ్ చేస్తున్నారు .అయితే సినిమాలో మరో హీరోగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టేస్తున్నారు.

A prize at Oscars for RRR to expand markets for Indian films - The Hindu BusinessLine

దీంతో నందమూరి ఫ్యాన్స్ కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు . అంతేకాదు ఇప్పటికే చరణ్ పేరు నానా హంగామా చేస్తూ ట్రెండ్ చేస్తున్న మెగా అభిమానులకు కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తున్నారు . ఆస్కార్ అవార్డుల వేడుకు జరుగుతున్న టైమ్ లో మన తెలుగు హీరోల గురించి అక్కడ ఎక్కువగా డిస్కర్షన్ జరిగిందట. ఇద్దరు హీరోల గురించే ఎక్కువగా హాలీవుడ్ మేకర్స్ మాట్లాడుకున్నారట. ఈ విషయంలో ఎన్టీఆర్ టాప్ లో నిలిచాడు. చరణ్ రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అక్కడితోనే చరణ్ క్రేజ్ సగానికి సగం పడిపోయింది ..ఎటువంటి హంగామా లేకుండానే ఎన్టీఆర్ నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

RC15 (Ram Charan - Shankar movie) - Release Postponed to 2024. Previously RC15 is slated to release on 2023 but due to the resume of Indian Part 2 (Starring Kamal Hassan) shooting,

అంతేకాదు ఆస్కార్ అందుకున్న తర్వాత చరణ్ ..హాలీవుడ్ సినిమాలకు సైతం సైన్ చేస్తున్నాడు . అయితే చరణ్ తర్వాత సినిమాగా చేయబోయే ఆర్.సి 15 ఒక్కసారిగా డిజాస్టర్ అయితే మాత్రం ఆస్కార్ తో వచ్చిన క్రేజ్ అంతా పోతుంది అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు హాలీవుడ్ స్దాయిలో అవకాశాలు వచ్చిన చరణ్ ను తెలుగులో కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ మధ్యకాలంలో చరణ్ పేరుని రేంజ్ లో హంగామా చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ . ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ ఇస్తే ఒక్కసారి చరణ్ పై ప్రెజర్ పెరుగుతుందని ..అప్పుడు ఆయన కథల పరంగా బోల్తా కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ క్రమంలోనే ఒకవేళ ఆర్ సి 15 సినిమా మాత్రం డిజాస్టర్ అయితే చరణ్ కెరీర్ చిక్కుల్లో పడిన్నట్లే అంటున్నారు కొందరు నెటిజన్స్..!!!

Tags: Bollywood, bollywood news, film news, filmy updates, intresting news, latest news, latest viral news, Mega Hero, social media, social media post, Star hero, tollywood news, trendy news, viral news