అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). ఆ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు యువ హీరోల సినిమాలతో సత్తా చ్చాటుతూ వస్తుంది. సీనియర్ హీరో నాగార్జున సరసన కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది లావణ్య త్రిపాఠి. అయితే సినిమాలైతే చేస్తున్నా అందుకు తగినట్టుగా రిజల్ట్స్ మాత్రం రావట్లేదు. దానివల్ల అమ్మడు కెరియర్ లో వెనకపడ్ పోయింది. అందం అభినయం రెండు ఉన్నా సరే లావణ్య త్రిపాఠికి సరైన అవకాశాలు రావట్లేదు.
ఇక సినిమాలు ఎలా ఉన్నా అమ్మడు సోషల్ మీడియాతో మాత్రం సత్తా చాటుతుంది. సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. లేటెస్ట్ గా యెల్లో కలర్ చుడీదార్ తో లావణ్య ఫోటో షూట్ తో మెప్పించింది. లావణ్యని చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాల్ని అన్నట్టుగా ఉంది. ఆమె నిజంగానే అందాల రాక్షసి అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.
రీసెంట్ గా హ్యాపీ బర్త్ డే అంటూ ఓ ఫీమేల్ సెంట్రిక్ సినిమాతో వచ్చిన లావణ్య ఆ సినిమాతో కూడా మరో ఫెయిల్యూర్ తన ఖాతాలో వేసుకుంది. సినిమాలు పక్కన పెటి అమ్మడు (Lavanya Tripath) i ఫోటో షూట్స్ తో తన పాపులారిటీ పెంచుకుంటుంది. ఇన్ స్టాగ్రాం లో తనని ఫాలో అవుతున్న 3 మిలియన్ ఫాలోవర్స్ కి లావణ్య తన ఫోటో షూట్స్ తో దగ్గరవ్వాలని చూస్తుంది.