బికినీ అందాలతో రాయ్ లక్ష్మీ.. హాటు ఫోజుల‌తో ఒళ్లంతా చూపించేస్తోందిగా…!

సౌత్ ఇండియన్ మోడల్, హీరోయిన్ రాయ్ లక్ష్మి తన బికినీ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లక్ష్మీ రాయ్.. ఆ తర్వాత ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కోలీవుడ్ చేరిన సంగతి తెలిసిందే. మొదట్లో ఆశించిన విజయాలు దక్కకపోవడంతో జాతక రీత్యా తన పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకుంది.

ఈ పేరుతో తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది. పలు సినిమాల్లో తన అందచందాలను ఆరబోసింది. ఆమె నటించిన పలు సినిమాలు తెలుగులోకి కూడా అనువాదమై మంచి విజయాలు సాధించాయి. ఇక హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మధ్యలో ఐటెం సాంగ్స్ లోనూ మెరిశారు.

Birthday Special! Raai Laxmi's BIKINI and MONOKINI photos will certainly  make your jaws drop | The Times of India

చిరంజీవి- పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో ఆమె ఐటెం సాంగ్స్ లో ఆడిపాడారు. వాటిలో రత్తాలు సాంగ్ బాగా ఫేమస్ అయ్యింది. అప్పటి నుంచి ఆమెను అభిమానులు ముద్దుగా రత్తాలు అనికూడా పిలుస్తూ ఉంటారు. బాలీవుడ్ లో లక్ష్మీ రాయ్ తన అందాల ఆరబోత విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పదు. ఎప్పటికప్పుడు బికినీలో దర్శనమిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

Raai Laxmi Lakshmi Rai flaunts her physical transformation with hot bikini  picture [Photo] - IBTimes India

తాజాగా లక్ష్మీరాయ్ బికినీలో ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. బ్లూ కలర్ బికినీలో ఆమె అందం మరింత రెట్టింపు అయింది. కళ్ళకు కళ్ళజోడు పెట్టుకుని మరింత స్టైలిష్ లుక్ లో స్విమ్మింగ్ ఫూల్ పక్కన ఘాటు అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. తన క్లీవేజ్ సోయగాలు కనపడేలా బికినీ వేసి ఊరిస్తూ యువతలో మొహాన్ని పెంచేస్తుంది. ఆ ఫోటోలుకు నేటిజన్లు ఘాటైన కామెంట్లతో ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.