అనిరుధ్ ఎఫైర్ న‌డిపిన హీరోయిన్ల లిస్ట్ చూస్తే… అబ్బా అంద‌రూ క‌త్తిలాంటి ఫిగ‌ర్లే…!

ఇండస్ట్రీలో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అనిరుధ్‌ రవిచంద్రన్. అనిరుధ్ పాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. మరోవైపు అనిరుధ్‌ కి చాలా మంది స్టార్ హీరోయిన్ల‌తో ఎఫైర్ ఉందంటూ ర‌క‌ర‌కాల వార్త‌ల‌తో మీడియా, సోష‌ల్ మీడియా ఎప్పుడూ హోరెత్తుతూ ఉంటుంది. కొద్ది నెల‌ల క్రితం సింగర్ సుచిత్ర అనిరుధ్‌పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Andrea Jeremiah | Anirudh Ravichander Relationship | On Track - Filmibeat

అనిరుధ్‌, ధనుష్ తనపై హత్యాచారం చేశారంటూ చెప్పడం అప్ప‌ట్లో హ‌ట్ టాపిక్ గా మారింది. వీటితో పాటే అనిరుధ్ గురించి నేను మొత్తం బయట పెడతానంటూ ఆండ్రియాతో కలిసి దిగిన ఒక ప్రైవేట్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సుచిత్ర‌. కాగా ఆండ్రియాతో చాలా కాలం లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న అనిరుధ్‌ తనకంటే వయసులో పెద్దదన్న‌ కారణంతో ఆండ్రియాకు బ్రేకప్ చెప్పాడు.

అనిరుధ్ ఎఫైర్లు నడిపిన హీరోయిన్ సింగర్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో స్టార్ సింగర్.. హీరో రాహుల్ భార్య అయిన చిన్నయితో కూడా అనిరుధ్ ఎఫైర్ వార్తలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఆ తర్వాత మహానటి కీర్తి సురేష్ కూడా అనిరుధ్‌తో అఫైర్ నడిపిందంటూ.. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ అనేక రకాల వార్తలు వినిపించాయి. వీరిద్దరి క్లోజ్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అనిరుధ్ ఇంతమంది హీరోయిన్ల‌తో అఫైర్లు నడిపించాడా...? ఆఖరికి ఆ హీరోయిన్ తో కూడా...? - Telugu Lives

ఒకవైపు తన ప్రొఫెషనల్ లైఫ్ సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తూనే మరోవైపు ఎఫైర్ల‌లో మునిగి తేలే మన్మధుడిగా సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా ట్రెండ్ అవుతునే ఉన్నాడు. ఈ వార్తలు నెట్టింట వైరల్ అవ్వడంతో వామ్మో ఇంతమంది హీరోయిన్ల‌తో ఎఫైర్స్ నడిపాడా అంటూ.. మరి కొంతమంది అబ్బ అనిరుధ్ ప్రియురాళ్లు అందరు కత్తిలాంటి ఫిగర్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.