తన అందచందాలతో భారతదేశం మొత్తాన్ని ఆకట్టు కుంది అతిలోక సుందరి శ్రీదేవి. ఆమె తనయ జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ సినిమాలతోపాటు యూత్ ను ఆకట్టుకోవడానికి రెగ్యులర్ గా ఫోటో షూట్లు చేస్తూ ఆ ఫోటోలను అభిమానులకు పంచుతూ మైమరిపిస్తుంటుంది.
ఇక జిమ్ లో గంటల తరబడి గడపటం కూడా జాన్వీ కపూర్ కు ఎంతో ఇష్టం. టైట్ ఫిట్ దుస్తుల్లో రోజు జిమ్ కి వస్తూ ఆ ఫోటోలతో, వీడియోలతో యూత్ కు నిద్ర లేకుండా చేస్తోంది జాన్వీకపూర్. తాజాగా జాన్వీ కపూర్ తన ఎద అందాలను ప్రదర్శిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేసి ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. సీతాకోకచిలుక లా కనిపిస్తున్న టాప్ ధరించి తన ఎదను చూపుతూ సెక్సీ లుక్ లో దర్శనమిచ్చింది జాన్వీ కపూర్. అంతే కాదు దానికి తగ్గట్టు బికినీ వేసి తన పరువాలను ప్రదర్శించింది.
ఈ ఫోటో జాన్వీ కపూర్ ట్విట్టర్ లో అలా పోస్ట్ చేసిందో లేదో ఇలా వైరల్ గా మారింది.నేను ఈ ఫోటో లో హాట్ గా ఉన్నానా.. లేనా.. అంటూ జాన్వీ కపూర్ యూత్ కి ఓ ప్రశ్న కూడా వేసింది. ఆమె వేసిన ప్రశ్న కి యూత్ తమదైన శైలిలో బోల్డ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న జాన్వీకపూర్ తెలుగులో కూడా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. త్వరలో ఆమె ఓ తెలుగు స్టార్ హీరో నటించే సినిమాలో నటించే అవకాశం ఉందనే వార్తలు జోరుగా వస్తున్నాయి.
Am I Hot..? 🙈❤️ pic.twitter.com/R40SGCYe7q
— Janhvi Kapoor (@janhvikapoor_of) September 7, 2022