Janhvi Kapoor : కపూర్ గాళ్.. అందాల నటి శ్రీదేవి తనయ జాన్వి కపూర్ గ్లామర్ ఎటాక్ లో అసలు ఏమాత్రం తగ్గట్లేదని చెప్పాలి. తన పరువాలను చూపిస్తూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేస్తుంది అమ్మడు.
ఈమధ్యనే గుడ్ లక్ జెర్రీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వి కపూర్ ప్రస్తుతం మిలి, మిస్టర్ అండ్ మిస్సెస్ మహి, బవాయ్ సినిమాల్లో నటిస్తుంది. జాన్వి కపూర్ గ్లామర్ షో గురించి అందరికి తెలిసిందే.
తన గ్లామర్ ఎటాక్ తో ప్రేక్షకులను డిస్ట్రబ్ చేస్తుంది జాన్వి. లేటెస్ట్ గా జాన్వి కపూర్ తన యద అందాలను ప్రదర్శిస్తూ షాక్ ఇచ్చింది. లేటెస్ట్ ఫోటో షూట్ చూసిన ఎవరైనా సరే జాన్విని చూస్తూనే ఉండిపోతారని చెప్పొచ్చు. సినిమాలతోనే కాదు ఇలా హాట్ ఫోటో షూట్స్ తో కూడా జాన్వి కపూర్ తన సత్తా చాటుతుంది.
ఇక అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ గురించి కొన్నాళ్లుగా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. కానీ అది మాత్రం జరగట్లేదు. మహేష్, ఎన్.టి.ఆర్, ప్రభాస్ లాంటి హీరోల సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవ్వాలని అనుకుంటుంది జాన్వి కపూర్ (Janhvi Kapoor).
అంతేకాదు అమ్మడి లిస్ట్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. మరి జాన్వి కపూర్ తొలి తెలుగు సినిమా ఏదవుతుందో చూడాలి.