ఛీ..ఛీ..లోపల ఇంత దారుణమా బిగ్ బాస్ గురించి ఇనయా చెప్పిందంతా పచ్చి నిజాలా..

Bigg-Boss-Inaya

స్టార్ మా టెలివిజన్ లో ప్రసారమవుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికి తెలిసిందే..తెలుగులో ఆరో సీజన్ జరుపుకుంటుంది.. 21 మంది సెలబ్రిటీస్ తో మొదలైన ఈ షో ఇప్పుడు ముగింపుకు చేరుకుంది. ఇందులో మొదటి నుంచి ఎలిమినేట్ అవుతున్న కంటేస్టేంట్స్ అందరు ఏదొక చానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్నారు.అందరి సంగతి ఏమో గానీ, ఇనయా సంగతి కాంట్రవర్సీగా మారింది.బయట అనుకున్న విధంగా అయితే అలాంటి దారుణాలు అంత లేవని చెప్పకనే చెప్పింది. ఒక విధంగా చెప్పాలంటే..బిగ్ బాస్ హౌస్ గురించి కూడా పచ్చిగా చెప్పింది..జంటల మధ్య ఏముంది అనే విషయాన్ని వివరించింది..తనకు ఎవరి మీద ఆ ఫీలింగ్ లేదని కూడా చెప్పింది.ఆ ఇంటర్వ్యూ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..
Bigg-Boss-Inaya

మొదట్లో ఆమె ఇండస్ట్రీ కష్టాల గురుంచి ఓ ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఎక్కడా వినిపిస్తున్నాయి.. బిగ్ బాస్ షో ను ఆపేయ్యాలని విమర్శలు కూడా అందుకుంది. ఇక్కడ కూడా కమిట్మెంట్ లు ఉంటాయని గతంలో చాలా మంది చెప్పుకొచ్చారు.ఇప్పుడు దీని గురించి ఇనయా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..రంగుల ప్రపంచంలో అవకాశాలు కోసం ఎన్నో ఆశలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. ఎప్పుడూ కూడా నా ధ్యాస మొత్తం సినిమా సెట్ మీద ,షూటింగ్ లో ఎలా పాల్గొనాలి. ఈ క్రమంలో అవకాశం వచ్చిన ప్రతిసారి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరితో మాట్లాడేదాన్ని. అలా మాట్లాడటంతో సెట్ లో వర్కర్స్ సైతం చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అందరితో కలిసి పోవడం నాకు అలవాటు..కొన్ని సార్లు అది తప్పుగా కూడా భావించారు..
Bigg-Boss-Inaya

స్క్రీన్ మీద కంపించాలని చాలా ఆశగా ఉండేది.. కొంత మంది ఇండస్ట్రీ గురించి అలా, ఇలా అని చెప్పి భయ పెట్టారు.నటన మీద ప్రేమతో అన్నింటికి తెగించి వచ్చాను. ఒకప్పుడు నన్ను వెనక్కి లాగాలి అని ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతూ మెసేజ్ లు పెడుతున్నారు. ఆఫర్ ల విషయంలో ఏదైనా మొహమాటం లేకుండా చెప్పెదాన్ని.ఒకే అయితే ఒకే లేకుంటే లేదు అనే విషయాన్ని గట్టిగా చెప్థూ వస్తాను..ఇలా ఆఫర్ల కోసం చూస్తున్న టైం లో కొన్ని చోట్ల అది కావాలని అడిగారు.అలా చేస్తే పెద్ద స్టార్ అవుతావని కూడా చెప్పారు.కానీ నో చెప్పి బయటకు వచ్చాను.

ఇక ఒక్కసారి ఇండస్ట్రీలో కొద్దిగా పేరు ఉన్న హీరో మూవీకి ఆడిషన్స్ కి వెళ్ళాను. ఈజిగా సెలెక్ట్ కూడా అయ్యాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత తొందరగా సెలెక్ట్ చేశారంటే ఏదో ఉంది అని కొద్దిగా డౌటు పడుతుండగా వాళ్ళు కమిట్మెంట్ గురించి ప్రస్తావని తీసుకొచ్చేసరికి నేను పక్కకెళ్ళిపోయాను..ఇలా కొన్ని సినిమాలు నా చేతిలో నుంచి పోయాయి.. ఇంకా కొంతమంది నా బాడీ గురించి మాట్లాడేవారు.
Bigg-Boss-Inaya

హీరోల దాకా ప్రొఫైల్ వెళ్లకుండా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి డైరెక్టర్లు మరియు ప్రొడ్యూసర్స్ దగ్గర వరకు మన ప్రొఫైల్ వెళ్లాలంటే మధ్యలో పెద్ద స్టోరీ నడుస్తుంది అంటూ ఇండస్ట్రీలో వర్కౌట్ ల గురించి ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. ఇప్పుడు బిబి కేఫ్ ఇంటర్వ్యూ లో మాత్రం యాంకర్ కు చుక్కలు చూపించింది…దెబ్బకు యాంకర్ శివ నోట మాట రాలేదు..ఈ షో లో బాగానే రెమ్యునరేషన్ ను తీసుకుందని తెలుస్తుంది..ఈమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి..

Tags: BiggBoss, Inaya