అఖిల్ తో నిహారిక పెళ్లి.. జోగి జోగి రాసుకుంటే రాలేది బూడిదేగా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నమ్మాలో ..ఏ వార్త నమ్మకూడదు అర్థం కాని పరిస్థితి నెలకొంది . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ ఏ విధంగా సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్నారు మనకు తెలిసిందే . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో టాలీవుడ్ మెగా బ్రదర్ గా పేరు సంపాదించుకున్న నాగబాబు ముద్దుల కూతురు నిహారిక రెండో పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే నిహారిక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది . మూడేళ్లపాటు వీళ్ళ కాపురం లో ఎటువంటి కలతలు లేకుండా సాఫీగా సాగిపోయింది .

Niharika Konidela deletes pictures with husband Chaitanya Jonnalagadda amid  rumours of divorce - India Today

అయితే వీళ్ళ జంటకు ఏ దిష్టి తగిలిందో తెలియదు కానీ వీళ్ల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ జంట డివోర్స్ తీసుకోవడానికి సిద్ధపడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో అన్ఫాలో చేసుకోవడం.. పెళ్లికి సంబంధించిన పిక్స్ ను డిలీట్ చేయడంతో ఇది నిజమే అంటూ మెగా ఫాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు . అయితే ఇలాంటి క్రమంలోనే నిహారిక నటించిన డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైన ఏ విధంగా ఆమె సమాధానం ఇవ్వకుండా దాటేయడం మరింత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

Akhil Akkineni-Shriya Bhupal's wedding called off: Were compatibility  issues to blame?-Entertainment News , Firstpost

అయితే నిహారిక ని గతంలో అక్కినేని అఖిల్కి ఇచ్చి పెళ్లి చేయాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆశపడ్డారు అనే ఓ న్యుస్ వైరల్ అవుతుంది . అయితే అప్పుడు అఖిల్ మీద అలాంటి ఫీలింగ్ లేక నాగబాబు ఈ సంబంధాన్ని సైలెంట్ గా రిజెక్ట్ చేశారట . అంతేకాదు ఆ టైంలో శ్రేయ భూపాల్ తో అఖిల్ డీప్ లవ్ లో ఉన్నాడు. దీంతో ఈ మేటర్ అక్కడితోనే సద్దుమణిగిపోయింది . అయితే మళ్లీ నిహారిక డివోర్స్ తీసుకోవడంతో అఖిల్ కూడా డివర్స్ అయిపోవడంతో ఈ జంట కలిస్తే బాగుండు అంటూ చిరంజీవి ఆలోచిస్తున్నారట .

Chiranjeevi reviews Nagarjuna's Wild Dog, calls it 'entertaining, up to  international standards' | Entertainment News,The Indian Express

అయితే ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో తెలియదు అంటూ .. నిహారిక ఒప్పుకుంటుందో లేదో కూడా తెలియదు అంటూ నాగబాబు – చిరంజీవి ఆలోచిస్తున్నారట . అయితే నాగార్జున మెగా ఇంటి అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం నిహారిక- అఖిల్ ల పేర్లు తెగ ట్రెండ్ చేసేస్తున్నారు . సోషల్ మీడియా వచ్చాక సెలబ్రెటీలకి ప్రైవసీ అంటూ లేకుండా పోయిందన్నది మాత్రం వాస్తవం .

మరి కొంతమంది ఆకతాయిలు మెగా డాటర్స్ డివర్స్ విషయాలను ఓవర్గా కామెంట్ చేస్తున్నారు . అక్కడ అఖిల్ డివర్స్ ఇక్కడ నిహారిక డివర్స్ జోగి జోగి రాసుకుంటే రాలేది బుడిదేగా దొందూ ఒకటే గా.. సంబంధం కలుపుకోండి అంటూ పిచ్చిగా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో నిహారిక – అఖిల్ పేర్లు వైరల్ గా మారాయి..!!