టాలీవుడ్‌లో బావా- బావమరుదులయ్యే స్టార్ హీరోలు ఎవరో తెలుసా..!

టాలీవుడ్ లో ఎన్నో అగ్ర కుటుంబాలు ఉన్నాయి. ఇక అందులో వరుసకు బావ- బావమరుదుల అయ్యే స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఈ బంధుత్వాల్లో ముందుగా మ‌నం చెప్పుకోవ‌ల‌సింది మెగాస్టార్ చిరంజీవి గురించి.. హ‌స్యాన‌టుడు అల్లు రామ్మ‌లింగయ్య కూతురినీ చిరంజీవి వివాహం చేసుకోవ‌డంతో అల్లు అర‌వింద్ అయ‌న‌కు బావ‌మ‌రిది అయ్యారు. అలాగే రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ మేన‌మామ‌, మేన‌త్త కొడుకులు కావ‌డంతో వారు కూడా బావ‌బావ‌మ‌రుదులు అవుతారు.

Grooming Nara Rohit Against Jr NTR! | cinejosh.com

అలాగే సాయితేజ్‌, రామ్‌చ‌ర‌ణ్ బావ‌బావ‌మ‌రుదులే. ఇక వెంక‌టేష్ చెల్లిని నాగార్జున వివాహం చేసుకోవ‌డంతో నాగార్జున‌, వెంక‌టేష్ వ‌రుస‌కు బావ‌-బావ‌మ‌రుదులు అవుతారు. నారా చంద్ర‌బాబు త‌మ్ముడు కొడుకు నారా రోహిత్, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ వీరు కూడా బావ-బావ‌మ‌రుద్దులు అవుతారు. నాగార్జున కొడుకు నాగ‌చైత‌న్య, హీరో రానా కూడ బావ- బావ‌మ‌రుదులు అవుతారు. రానా మేన‌త్తే చైతు అమ్మ శ్రీల‌క్ష్మి.

Ram Charan, Allu Arjun not on talking terms? | cinejosh.com

సూప‌ర్ స్టార్ మ‌హేహ‌ష్ బాబు, యంగ్ హీరో సుధీర్‌బాబు కూడా వ‌ర‌స‌కు బావ-బావ‌మ‌రుదులు అవుతారు హీరో శ‌ర్వానంద్ మ‌రియు హీరో రామ్ వీరిద్ద‌రు కూడ బావ‌-బావ‌మ‌రుదులు అవుతారు. రామ్ సోద‌రిని శ‌ర్వానంద్ అన్న‌య్య వివ‌హం చేసుకోవ‌డంతో వారిద్ద‌రు బావ‌-బావ‌మ‌రుదులు అయ్య‌రు.

Sudheer Babu comments on Mahesh Babu

దివంగ‌త సింగ‌ర్ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ‌న శుభ‌లేక సుధాక‌ర్ వీరీద్ద‌రు కూడ బావ- బావ‌మ‌రుదులు అవుతారు. త‌మిళ్ స్టార్ హీరో అయ‌న అజిత్, తెలుగు న‌టుడు అయ్యాన రీషి కూడ బావ‌- బావ‌మ‌రిదులు అవుతారు. రీషి సోద‌రినీ అజిత్ పెళ్లి చేసుకోవ‌డంతో వీరిద్ద‌రు బావ‌- బావ‌మ‌రుదులు అయ్యారు.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news