డోస్ పెంచేసిన తెలుగ‌మ్మాయి.. తేజ‌స్విని అందాలు చూసుకున్నోడికి చూసుకున్నంత‌…!

అచ్చ తెలుగు అమ్మాయి అయినా కూడా క్లీవేజ్ షో చేయడంలో ఏ మాత్రం మొహమాటపడని బ్యూటీ తేజస్వి మదివాడ. మ‌హేష్‌బాబు సినిమాలో మ‌ర‌ద‌లిగా న‌టించినా.. రాంగోపాల్ వ‌ర్మ ఐస్‌క్రీం సినిమాలో విచ్చ‌ల‌విడిగా అందాలు ఆర‌బోసేసినా ఆమెకు రావాల్సినంత క్రేజ్ రాలేదు. క‌నీసం మిడిల్ రేంజ్ హీరోయిన్‌గా కూడా తేజ‌స్విని రాణించ‌లేక‌పోయింది.

Tejaswi Madivada hot stills from Commitment movie - South Indian Actress

చాలా సినిమాల‌లో హీరోయిన్స్ ఫ్రెండ్స్ రోల్స్‌కే ప‌రిమిత‌మైపోయింది. ఆ త‌ర్వాత బిగ్‌బాస్ షోలోకి వెళ్లిన ఆమె దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది. తేజ‌స్విని ముక్కుసూటిత‌నంతో పాటు ఆమె మాట తీరు న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆమెను నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఆ ట్రోలింగ్ తట్టుకోలేక ఆమె డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోయింది. చాలా కాలం పాటు ఆమెకు ఆఫ‌ర్లు కూడా రాలేదు.

Tejaswi Madivada hot stills from Commitment movie - South Indian Actress

ఇక నెమ్మ‌ది నెమ్మ‌దిగా ఆమె ఆ డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డి ఇప్పుడు మ‌రింత స్ట్రాంగ్‌గా మారింది. ఎక్క‌డ అయితే తాను విమ‌ర్శ‌లు ఎదుర్కొందో అదే బిగ్‌బాస్ హౌస్‌లో ఆమె మ‌ళ్లీ అడుగు పెట్టి ఈ సారి పాజిటివిటీతో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇటీవల ఆమె డ్యాన్స్ షోలో అదరగొట్టిన ఆమె స్వతహాగా మంచి డ్యాన్సర్ కావడంతో ఆమెకు ఫ్యాన్స్ పిచ్చ‌గా పెరిగిపోయారు.

Actress tejaswi madivada hot photoshoot-Actress tejaswi madivada hot  photoshoot - Actresstejaswi, Tejaswimadivada | Actress Tejaswi Madivada Hot  Photoshoot - Actresstejaswi, Tejaswimadivada

ఇక తేజ్ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ షోలు చేయ‌డంలో ముందు వ‌రుస‌లోనే ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ త‌న ఫొటోలు షేర్ చేస్తూ వ‌స్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫొటో అయితే మామూలుగా లేదు. ఆ ఫొటోలో ఆమె నేల‌పై ప‌డుకుని… నలుపు రంగు డ్రెస్ ధరించి చాలా బోల్డ్ గా కనిపిస్తోంది. ఫోటోతో పాటు ఆమె ఇచ్చిన క్యాప్షన్ కూడా డిఫ‌రెంట్‌గా ఉంది.

Tejaswi madivada hot bikini viral videos| Robeeden - YouTube

తాను ఒకప్పుడు పిచ్చిదాన్ని అని… ఇప్పుడు కాద‌న్న‌ట్టు అర్థం వ‌చ్చేలా క్యాప్ష‌న్ ఇవ్వ‌డం కాస్త షాకే. ఇక తేజ్ ఎప్పుడూ ఎలాంటి విష‌యం అయినా ఓపెన్‌గా చెప్పేస్తూ కొన్నిసార్లు కాంట్ర‌వ‌ర్సీల‌కు కూడా గుర‌వుతూ ఉంటుంది. ఇక ఇండ‌స్ట్రీలో త‌న‌ను కూడా కమిట్మెంట్స్ ఇవ్వమని అడిగారని ఆమె గ‌తంలో ఓపెన్‌గానే చెప్పేసింది.