సునీల్ తో దివి ఎఫైర్ నిజమే..? ఇంతకన్నా ప్రూఫ్ కావాలా..వీడియోతో బయట పడ్డ నిజం..!?

తప్పో ఒప్పో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వార్తలు నిజంగానే నిజం అవుతూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా వాళ్లు ఆ న్యూస్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసే కొద్ది నెలల ముందు నుంచి ఆ మేటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ సమంత – నాగచైతన్య .

Pushpa: మంగళం శ్రీను ఇదిగో... | telugu news first look of sunil from pushpa  released

వీళ్లు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ మూడు నెలల ముందు నుంచి మీడియాలో వార్తలు టామ్ టామ్ అయ్యాయి . ఫైనల్లీ ఆ వార్తలు అంతా క్లోజ్ అయ్యాక నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటున్నామంటూ అభిమానులకి తెలియజేశారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కమెడియన్ సునీల్ బిగ్ బాస్ బ్యూటీ దివి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . గాడ్ ఫాదర్ సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటించడమే దానికి కారణం అంటూ తెలుస్తుంది.

అంతేకాదు సినిమాలోనే కాకుండా బయట కూడా వీళ్లు బాగా మింగిల్ అవుతున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య ఏదో సంబంధం నడుస్తుంది అంటూ జనాలు చెప్పకు వస్తున్నారు. కాగా సరిగ్గా ఇలాంటి క్రమంలోనే కమెడియన్ సునీల్ నటిస్తున్న పుష్ప2 సినిమాలో కూడా దివి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా పుష్ప2 టీజర్ రిలీజ్ అయింది .

ఈ టీజర్ లో బన్నీ కన్నా ఎక్కువగా దివినే కనిపించింది. ఈ సినిమాలో మంగళం శీను పాత్రలో కనిపించబోతున్నాడు సునీల్ . దీంతో సునీల్ కారణంగానే దివికి అవకాశం వచ్చింది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అంతే కాదు వీళ్ళు మధ్య ఏ సంబంధం లేకపోతే సునీల్ నటించిన సినిమాలోనే దివి ఎందుకు నటించింది..? అంటూ ప్రశ్నల వేస్తున్నారు . మరికొందరు సునీల్ కారణంగా కాదు సుకుమార్ దివి పర్ఫామెన్స్ నచ్చి అవకాశం ఇచ్చాడని అంటున్నారు . ఏమో నిజా నిజాలు ఆ దేవుడికి తెలియాలి అంటూ జనాలు ఈ న్యూస్ ని లైట్ గా తీసుకుంటున్నారు..!!

Tags: Divi, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, star acyttress, Sunil, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news