స్టార్‌ హీరోయిన్ సిమ్రాన్ నడుము, బొడ్డుకు ఈ స్టార్ హీరోలు అంత పిచ్చ ఫ్యాన్సా… ఏం చేశారంటే…!

టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా కోలీవుడ్‌లో కూడా స్టార్ హీరోయిన్‌గా కొన్నేళ్ళ పాటు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ సిమ్రాన్. కోలీవుడ్‌లో అజిత్ డ్యూయల్ రోల్‌లో నటించిన వాలి సిమ్రాన్‌కి చాలామంచి పేరు వ‌చ్చింది. ఆ తర్వాత టాలీవుడ్‌కు అబ్బాయిగారి పెళ్లి సినిమాతో సిమ్రాన్ ఎంట్రీ ఇచ్చింది. త‌న మొద‌టి సినిమాతోనే టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుల కంట్లో ప‌డ‌టంతో తిరుగులేని స్టార్ డ‌మ్‌ను అందుకుంది.

Mrugaraaju (2001) - IMDb

సిమ్రాన్ హైట్.. ఫిజిక్ మన మేకర్స్‌ను, హీరోలను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రతీ ఒక్కరు తమ‌ డ్రీం గర్ల్ ఎలాంటి కొలతలతో ఉండాలనుకుంటారో అలాంటి కొలతలున్న ముద్దుగుమ్మ‌ సిమ్రాన్. హీరోలకి తగ్గ పర్‌ఫెక్ట్ ఫిజిక్‌తో అందరినీ ఆకట్టుకుంది. సిమ్రాన్ నడుము, నాభి అందాల గురించి ఫ్యాన్స్ అప్పట్లో ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అయితే, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సిమ్రాన్ నడుముకి నాభికి మన సౌత్‌లోనే చాలామంది స్టార్‌ హీరోలు అభిమానులుగా ఉన్నారు.

Simha To Akhanda: Top 10 Highest Grossing Movies Of Balakrishna

మన తెలుగులో చాలామంది దర్శకులు సిమ్రాన్ హైట్, ఫిజిక్ మీద దృష్ఠి పెట్టినవారే. ఈ హైట్ హీరోయిన్‌కు ఎలాంటి ? రోల్స్ రాయాలి.. ఎంత అందంగా చూపించాలి.. నాభి భాగాల‌ మీద ఎలా ఫోకస్ చేయాల‌నే ఎన్నో విషయాలు ఆలోచించారు. అందుకే ఎన్నో సినిమాల్లో సిమ్రాన్ నాభి అందాల‌ను ద‌ర్శ‌కులు బాగా చూపించారు. స్టార్‌ హీరోలు కూడా ఒక్కసారైనా సిమ్రాన్‌తో రొమాన్స్ చేయాలని ఎంతో ఆరాటపడినవారే.

Prime Video: Yuvaraju

మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మ‌హేష్‌బాబు లాంటి సీనియర్ హీరోలు కూడా త‌మ సినిమాలో సిమ్రాన్‌నే హీరోయిన్‌గా బుక్ చేయ‌మ‌ని చెప్పిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక దీనికి ముఖ్య కార‌ణం ఆమె న‌ట‌న త‌న అందం అంతే కాకుండా సిమ్రాన్ నాభి అందాల‌కు మంచి క్రేజ్ ఉండేది. అప్ప‌ట్లో యూత్‌లో ఆమె బాగా పాపుల‌ర్‌. ఈ నాభిని ముద్దుపెట్టుకోవాలని కూడా కొంద‌రు హీరోలు ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవాల‌ని ప‌ట్టుబ‌ట్టిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయ‌ట‌.