సింగ‌ర్ సునీత‌కు, ఆమె భ‌ర్త‌కు మ‌ధ్య ఇంత ఏజ్ గ్యాప్ ఉందా…!

ప్రస్తుతం టాలీవుడ్ ఫిమేల్ స్టార్ సింగర్ గా స్టార్ హీరోయిన్స్ కి సమానంగా క్రేజ్ ను సంపాదించుకున్న సింగర్ సునీత. ఆమె తన గాత్రంతోనే కాక తన చిరునవ్వుతోను ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పటికే ఎన్నో వందల సినిమాలకు పాటలు పాడిన సునీత. 120 మంది హీరోయిన్స్ కు పైగా వాయిస్ డబ్బింగ్ ఇచ్చింది. ఇక‌ సునీత పర్సనల్ విషయానికి వస్తే ఆమె గత ఏడాది రామ్ వీరపనేని అనే బిజినెస్ మాన్ రెండో వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే.

Singer Sunitha Archives | Telugu360.com

మొదట్లో స్నేహంతో చిగురించిన బంధం వీరిద్దరి మధ్య ప్రేమ మారింది. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో ఈ దంపతులిద్దరూ రెండో వివాహం చేసుకున్నారు. సునీత వైపు నుంచి వారిద్దరి పిల్లలు పెళ్లికి పెద్దలయ్యారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రామ్ తో వివాహం జరిగిన తరువాత వీరిద్దరూ కలిసి లైఫ్ నీ హ్యాపీగా గడుపుతున్నారు. అయితే వీరిద్దరి మధ్యన ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసుకుందామా..? సింగర్ సునీత కంటే రామ్ నాలుగేళ్లు పెద్దవాడట.

Singer Sunitha: భర్త రామ్ వీరపనేనితో పరవశంలో తేలిపోతున్న కొత్త పెళ్లి  కూతురు సునీత.. | singer Sunitha Enjoys Vacation With Husband Ram  Veerapaneni Photos Goes Viral On Social Media– News18 Telugu

1974లో రామ్ జన్మించగా సునీత 1978లో జన్మించింది. సునీత పెళ్లి తర్వాత ఎన్నో సినిమాల్లో ఛాన్సులు వస్తున్నప్పటికీ వాటిని సున్నితంగా రిజెక్ట్ చేస్తూ.. పరిమితంగా మాత్రమే సినిమాల్లో డబ్బింగ్ చెప్పడానికి పాటలు పాడడానికి ఒప్పుకుంటున్నారు. సునీత పిల్లలు కూడా ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో తమలక్ చెక్ చేసుకోవడానికి రేడిగా ఉన్నార‌ట‌. ఈ విషయం తెలిసిన సునీత ఫ్యాన్స్ చాలామంది సునీత పిల్లలు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ సాధించాలంటే కామెంట్స్ చేస్తున్నారు.