భర్తతో విడాకుల వార్తలపై స్పందించిన శ్రేయ.. క్లారిటీ ఇచ్చేసింది..?

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది శ్రియ. అందం, అభినయంతో పాటు డాన్స్ లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైతే తప్ప సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగడం చాలా కష్టమైన విషయం. ఇష్టం అనే సినిమా ద్వారా 2001లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయ ఇప్పటికీ వరుస చాన్సులతో టాలీవుడ్ లో కొనసాగుతూనే ఉంది.

Pics From Shriya Saran And Andrei Koscheev's Wedding Album

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈమె చాలామంది అగ్ర హీరోలతో నటించి అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ శ్రియ కొన్ని సినిమాల్లో హిరయిన్ గా నటిస్తూ.. అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూంది. తన కెరియర్ పరంగా ఎప్పుడు బిజీగా ఉంటే శ్రియ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ ఉంటుంది.

Shriya Saran:कैमरे के सामने पति को लिप किस करना श्रिया सरन को पड़ा भारी, लोगों ने कहा- जो करना है, घर में करो - Drishyam 2 Actress Shriya Saran Gets Trolled For

అలాగే తన వ్యక్తిగత జీవిత ఫొటోలు, తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయగా ఆ ఫొటోస్ కి కొన్ని లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి. అసలు విషయానికి వస్తే శ్రియ ఆండ్రాయ్ కొస్చవ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది. అయితే తన భర్త కూతురి ఫోటోలను, క్యూట్ మూమెంట్స్ ను మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

7 photos of Shriya Saran and Andrei Koscheev that prove they are the cutest couple ever

ఎప్పుడు అన్యోన్యంగా ఉండే ఈ కపుల్.. విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఇదే విషయాన్ని రీసెంట్‌గా ఒక ఈవెంట్లో శ్రియని యాంకర్ అడగగా దానికి సమాధానం ఇచ్చింది. గమనం సినిమా ఈవెంట్లో పాల్గొన్నప్పుడు చాలామంది విలేకరులు సినిమా ప్రశ్నలు కాకుండా శ్రేయ భర్త గురించి ప్రశ్నలు అడుగుతుండడంతో ఆమె ఫైర్ అయ్యింది.

Shriya Saran s daughter Radha s ear-piercing ritual

సినిమా ప్రశ్నలు అడిగితే బాగుంటుంది ఇంటర్వ్యూ సినిమాదే కదా అని చెప్పాన‌ని… దాంతో వారంతా అప్పటినుంచి మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.. విడాకులకు సిద్ధంగా ఉన్నామంటూ వార్తలు రాస్తున్నారే తప్ప మా ఇద్దరి మధ్య అలాంటివి ఏమీ లేవు అని చెప్పుకొచ్చింది శ్రియ. ప్ర‌స్తుతం ఈ వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.