శ‌ర్వానంద్ కోసం మొగుడికే విడాకులు ఇవ్వాలనుకున్న స్టార్ సింగర్.. షాకింగ్ నిజాలు…!

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన శ‌ర్వానంద్ ఐదో తారీకు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శర్వానంద్ అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. శ‌ర్వానంద్‌కు మొదటి సినిమా అంతగా విజయం అందించలేకపోయినా తరువాత ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.

Sharwanand Movies, News, Photos, Age, Biography

కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన తరువాత గమ్యం సినిమాలో హీరోగా ఛాన్స్ రావ‌డంతో అతడిని సత్తా చూపించాడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో సర్వానందుకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ప్రస్థానం, శ‌త‌మానంభ‌వ‌తి, రాధా, మహానుభావుడు, పడి పడి లేచే మనసు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఆడాళ్లు మీకు జోహార్లు, వంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కొంతకాలం క్రితం రక్షిత్ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించిన‌ శర్వానంద్ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ జంట పెళ్లి పీటలెక్కలేదు. దాంతో పాటు శర్వానంద్ మరి కొంతకాలం నుంచి ఒప్పుకున్న సినిమాలలో కూడా నటించకుండా గ్యాప్ తీసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో ఇటీవల శర్వానంద్ పెళ్లి అయినా ఒక స్టార్ సింగర్ ని ప్రేమించాడంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Singer Smita turns nostalgic; remembers her first song with MM Keeravani |  Telugu Movie News - Times of India

ఇంతకీ ఎవరు స్టార్ సింగర్..? అసలు ఏం జరిగింది..? అనుకుంటున్నారా.. ఆమె ఎవరో కాదు సింగర్ గానే కాక కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించిన స్మిత. శర్వానంద్ కి సింగర్ స్మితకు సినిమా పరంగా ఎటువంటి పరిచయం లేకపోయినప్పటికీ స్మిత క్లోజ్ ఫ్రెండ్ అయినా వేరే వ్యక్తి ద్వారా స్మితకు శ‌ర్వానంద్ కి మధ్యన ఒక పార్టీలో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా బలపడడంతో స్మిత ఆమె భర్తకు మధ్య గొడవలు వచ్చాయ‌ట. ఈ గొడవలతో విసిగిపోయిన స్మిత అతనికి విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడిందని పుకార్లు వ‌చ్చాయి.

శర్వానంద్ కూడా స్మితని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో శర్వానంద్ ఫ్యామిలీకి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో పాటు స్మిత భర్త కూడా ఆమెను వదులుకోవాలనుకోకపోవడంతో ఆ ఆలోచన మానుకుందట స్మిత. స్మిత ఆమె భర్త ల‌ మధ్య వచ్చిన గొడవలను సినీ ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులు సర్ది చెప్పి వారిద్దరి కాపురాన్ని మళ్లీ సరిదిద్దారట. దీంతో స్మిత ఆమె భర్త పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటుందని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.