సంయుక్త మీనన్ అంత పెద్ద అందగత్తె నా..? అందుకే త్రివిక్రమ్ ఆమెకు నిజంగానే పడిపోయాడా..!?

చిత్ర పరిశ్రమలో ఉండే సెలబ్రిటీలపై ఫేక్ వార్తలు రావడం సర్వసాధారణం. ఎలాంటి స్టార్ హీరో ,హీరోయిన్ కైనా సరే వారిపై సోష‌ల్‌ మీడియాలో వచ్చే ఈ ఫేక్ వార్తల బాధ తప్పదు. ఇదే సమయంలో ఒకే వార్త పదేపదే వస్తుంటే.. అది ఫేక్ వార్త కాదు నిజమని నమ్మక తప్పదు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో అలాంటి వార్తని నిజమని నమ్మేస్తున్నారు.. అసలు విషయానికి వస్తే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్‌తో డేటింగ్ లో ఉన్నాడనే వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో జంట్లు ఉన్న.. ఎన్నో కాంబోల్ రిపీట్ అవుతున్న మాత్రం త్రివిక్రమ్- సంయుక్త పై ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి.

Samyuktha Menon Archives - Page 2 of 2 - JSWTV.TV

దానికి ముఖ్య కారణం త్రివిక్రమ్ ఈ ముద్దుగుమ్మను దగ్గరుండి చూసుకుంటూ మిగతా డైరెక్టర్లకు కూడా ప్రమోట్ చేస్తూ ఆమెకు వరస అవకాశాలు ఇప్పిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే చిత్ర పరిశ్రమకు ఎవరి హెల్ప్ లేకుండా వచ్చిన సంయుక్తమీనన్‌ వరుసగా స్టార్ హీరోలు సినిమాల్లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతుంది. ఆ విజయాలు వెనక త్రివిక్రమ్‌ పాత్ర ఉంది అంటూ అందరూ నమ్ముతున్నారు.

trivikram given chance to samyuktha menon in upcoming mahesh movie|  Newsalert

ఈ సమయంలోనే త్రివిక్రమ్ ఎంతోమంది హీరోయిన్లతో వర్క్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం త్రివిక్రమ్ సంయుక్తలో ఏం చూసి పడిపోయాడు..? ఆమె అంత అందంగా ఉంటుందా..? అందుకే త్రివిక్రమ్ ఈమెని వదులుకోలేకపోతున్నాడా..? అని సినీ ప్రేక్షకులు అన్ని విధాలుగా ఆలోచించుకుంటున్నారు. ఇదే సమయంలో మరో పక్క త్రివిక్ర‌మ్‌ అభిమానులు మాత్రం ఆయనపై కావాలనే ఇలాంటి ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారంటూ.. వారు కొట్టి పడేస్తున్నారు. అయితే ఈ విషయాలపై ఇప్పటికీ త్రివిక్రమ్ కానీ సంయుక్త మీనన్ కానీ ఎవ‌రు స్పందించకపోవడంతో వాటిలో ఎంతో కొంత నిజం ఉంది అనే విశ్లేషణ కూడా జరుగుతుంది. మ‌రీ రాబోయే రోజులోనైనా ఇద్దరు ఈ వార్తలపై స్పందిస్తారో లేదో చూడాలి..!!