పెళ్ల‌య్యాక రోజూ 6 దాటితే అలా చేయాల్సిందే.. చైతు టార్చ‌ర్ బ‌య‌ట పెట్టిన స‌మంత‌…!

నాగచైతన్య – సమంత గ‌త కొంత కాలంగా ఈ జంట పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒకప్పుడు టాలీవుడ్ హాట్ పెయిర్ గా ఉండే ఈ జంట.. కొంతకాలం క్రితం ఏవో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఎవరి ? జీవితం వారు గడుపుతున్నప్పటికీ సోషల్ మీడియాలో ఇప్పటికి వారు విడాకులకు కారణం ఇదేనంటూ చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి.

Naga Chaitanya

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట గురించి మరో వార్త వైరల్ అవుతుంది. అసలు విషయానికొస్తే విడాకుల‌కు ముందు.. స‌మంత ఓ ఇంట‌ర్వ్యులో మాట్లాడుతు పెళ్లయిన తర్వాత నాగచైతన్య చాలా మారిపోయాడంటూ చెప్పుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విడాకులు జరగకముందు సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగచైతన్య పెళ్లికి ముందు ఒకలా ఉండేవాడని ఇప్పుడు మరోలా మారాడని చెప్పుకొచ్చింది.

Naga Chaitanya- Samantha Ruth Prabhu Wedding: Take A Look At The Couple's Filmy Love Story | India.com

పెళ్ళికి ముందు మేమిద్దరం కలిసి ఏదైనా షాపింగ్ కి వెళ్తే నాకు అసలు టైమే తెలిసేది కాదని చాలా ఫ్రీడం ఇచ్చేవాడని.. కానీ అదే పెళ్లి అయ్యాక నాకు చాలా రూల్స్ పెట్టాడు. అంతేకాదు ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని ప్రతిసారి చెప్పేవాడని.. సాయంత్రం 6 దాటితే చాలు మన ఇంట్లో సినిమాల గురించి అసలు మాట్లాడకూడదు.. కేవలం మన వ్యక్తిగత విషయాలే మాట్లాడాలని చెప్పేవాడని అంత స్ట్రీట్ గా ఉండేవాడ‌ని చెప్పుకొచ్చింది సమంత.

Here's how Naga Chaitanya is moving on from his split with Samantha Ruth Prabhu

కొన్ని విషయాల్లో రూల్స్ పెట్టినా… నా సొంత విషయాల్లో మాత్రం ఎప్పుడు నాకు ఫ్రీడం నాకు ఇచ్చేవాడని.. నేను ఎలాంటి పాత్రలో నటించడానికి ఓకే చెప్పినా స్వేఛ్ఛ ఇచ్చేవాడ‌ని తెలిపింది. సినిమాల విషయంలో నాగచైతన్య పెళ్లికి ముందు ఎలా ? ఉన్నాడో పెళ్లి తర్వాత కూడా అలాగే న‌న్ను ఎంక‌రేజ్ చేస్తున్నాడంటూ చెప్పుకొచ్చింది. దీంతో కొంద‌రు నెటిజ‌న్లు అమ్మో చైతు పైకి సైలెంట్‌గా ఉన్నా స‌మంత‌కే ఇంత స్ట్రిక్ట్ కండీష‌న్లు పెట్టాడా ? అని కామెంట్లు చేస్తున్నారు.